ETV Bharat / city

ఏపీలో మరో 8,012 మందికి కరోనా... 88 మంది మృతి

8012-new-corona-cases-in-andhra-pradesh
ఏపీలో కొత్తగా 8,012 కరోనా కేసులు నమోదు
author img

By

Published : Aug 16, 2020, 6:40 PM IST

Updated : Aug 16, 2020, 7:29 PM IST

18:39 August 16

ఏపీలో కొత్తగా 8,012 కరోనా కేసులు నమోదు

8012-new-corona-cases-in-andhra-pradesh
ఏపీలో కొత్తగా 8,012 కరోనా కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 8,012 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,89,829కు చేరింది. వైరస్​ బారిన పడి మరో 88 మంది  ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ మొత్తం మరణాల సంఖ్య 2,654కు చేరింది.  

రాష్ట్రంలో కరోనా నుంచి 1,98,339  మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 85,945 యాక్టివ్​ కేసులున్నాయి. 24 గంటల వ్యవదిలో48,746 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 28.60 లక్షల మందికి కొవిడ్​ పరీక్షలు చేశారు.

ఏపీలో తగ్గని కరోనా ఉద్ధృతి

corona cases

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు

ఇదీ చూడండి : వరద నీట మునిగిన ట్రాన్స్​ఫార్మర్లు ​.. విద్యుత్​ సరఫరా బంద్​

Last Updated : Aug 16, 2020, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.