ETV Bharat / city

TOP NEWS: టాప్​న్యూస్@7PM - 7PM TOPNEWS

ఇప్పటివరకున్న ప్రధానవార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS
author img

By

Published : Jun 19, 2022, 6:59 PM IST

  • హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌..

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్​ను నియామిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్​కు కొలీజియం సిఫారసుల మేరకు సీజేగా పదోన్నతి లభించింది.

  • వాటిని అమ్మడమంటే.. రాష్ట్రాల హక్కులు హరించడమే: కేటీఆర్

రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహస్యం చేసేలా ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు.

  • తిరుపతి రైల్వేస్టేషన్ లక్ష్యంగా పోస్టులు..

ఏపీలోని తిరుపతి రైల్వేస్టేషన్​ను టార్గెట్ చేయాలనే లక్ష్యంగా పోస్టులు పెట్టిన ఇద్దరు ఆర్మీ అభ్యర్థులను తిరుపతి జిల్లా యర్రావారిపాళెం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. సికింద్రాబాద్​లో విధ్వంసం జరిగే ముందురోజే కొంతమంది యువకులు రైల్వే స్టేషన్ బ్లాక్, ఆర్మీ 17/6 అనే రెండు వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసుకున్నట్లు నిఘా వర్గాలు కనుగొన్నట్లు తెలుస్తోంది.

  • 'అగ్నిపథ్​ను వెంటనే రద్దు చేయాలి'

రక్షణశాఖలో కాంట్రాక్ట్‌ విధానం తీసుకురావటం దారుణమైన విషయమని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌ గాంధీ భవన్​ సత్యాగ్రహ దీక్షను ప్రారంభించారు. కేంద్రం వెంటనే అగ్నిపథ్‌ విధానం రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

  • బరువు తగ్గాలా?.. ఇంట్లోనే ఈ వంటలు ట్రై చేయండి!

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే మంచి ఆహారం తిని బరువు తగ్గే మార్గం కోసం చూస్తున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం. ఒబెసిటీ తగ్గించే 'రాగి అడాయ్', స్థూల హర లేహ్యం ఎలా తయారు చేసుకోవచ్చో ఓసారి చూసేయండి...

  • కశ్మీర్​లో నలుగురు ఉగ్రవాదులు హతం.. ఒకడు పాకిస్థానీ!

జమ్ముకశ్మీర్​లో జరిగిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకడు పాకిస్థానీ అని అధికారులు తేల్చారు.

  • ' భాజపా ఆఫీస్ సెక్యూరిటీ గార్డులుగా అగ్నివీర్​లకే ప్రాధాన్యం'

అగ్నివీర్​లను ఉద్దేశించి భాజపా ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అగ్నివీర్​లను భాజపా కార్యాలయం వెలుపల సెక్యూరిటీ గార్డుగా నియమిస్తామనడం దారుణమని కాంగ్రెస్ విరుచుకుపడింది.

  • అంతా యోగి మహిమ!

ఉత్తర్​ప్రదేశ్​లో ఈమధ్య ఎక్కడ చూసినా 'బుల్డోజర్' మాటే వినిపిస్తోంది. అయితే, ఇది నేరస్థుల ఇళ్లను ప్రభుత్వాలు కూల్చేయడానికే పరిమితం అనుకుంటే పొరపాటే! ఇటీవల ఓ ముస్లిం జంట వివాహ వేడుకలోనూ బుల్డోజర్ కనిపించింది.

  • డెబిట్, క్రెడిట్ కార్డులకు ఆర్​బీఐ కొత్త రూల్స్​..

కార్డుల వినియోగంలో పారదర్శకతతో పాటు వినియోగదారుల హక్కులు పరిరక్షించేలా కొత్త నిబంధనల్ని తీసుకువచ్చింది రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. వీటిని జులై 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

  • సామ్​, చరణ్​, తారక్​లతో 'కాఫీ విత్​ కరణ్'!..​

హిందీలో అత్యంత పాపులారిటీ షోగా పేరుగాంచిన 'కాఫీ విత్​ కరణ్​' ఏడో సీజన్​ స్ట్రీమింగ్​ డేట్​ను ప్రకటించారు వ్యాఖ్యాత కరణ్ జోహార్​. ఈ సీజన్​లో స్టార్​ హీరోయిన్​ సమంత, హీరోలు తారక్​, చరణ్​, విజయ్​ దేవరకొండ పాల్గొంటారని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.