ETV Bharat / city

ఫిల్మ్​సిటీలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన రామోజీరావు

author img

By

Published : Jan 26, 2021, 11:16 AM IST

రామోజీ ఫిల్మ్‌సిటీలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.

72nd republic day celebrations at ramoji film city in Hyderabad
రామోజీ ఫిల్మ్​సిటీలో గణతంత్ర వేడుకలు.

హైదరాబాద్​ రామోజీ ఫిల్మ్‌సిటీలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్‌సిటీ ఎండీలు రామ్మోహన్‌రావు, విజయేశ్వరి, హెచ్​ఆర్ ప్రెసిడెంట్‌ గోపాలరావు, ఈటీవీ భారత్ డైరెక్టర్‌ బృహతి పాల్గొన్నారు. పలువురు ఉన్నతోద్యోగులు, సిబ్బంది వేడుకలకు హాజరయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.