ETV Bharat / city

లేరా నాన్నా.... లే... అంటూ ఏడ్చే ఆ అమ్మను ఎవరు ఓదార్చగలరు..! - FIVE YEARS BOY DIED IN KADAPA

తల్లిచేతిలో గోరుముద్దలు తిన్న కొడుకు అంతలోనే మృత్యువాతపడ్డాడు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని  హరిజనవాడలో 5 ఏళ్ల హర్షిత్ విద్యుదాఘాతంతో మృతిచెందాడు.

లేరా నాన్నా.... లే... అంటూ ఏడ్చే ఆ అమ్మను ఎవరు ఓదార్చగలరు..!
author img

By

Published : Oct 7, 2019, 7:31 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని ఉప్పరపల్లి హరిజనవాడకు చెందిన ఐదేళ్ల బాలుడు హర్షిత్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ...తల్లి శైలజ ఇంటి బయట కూర్చుని హర్షిత్​కు అన్నం తినిపించింది. తరువాత బాలుడు మరుగుదొడ్డికి వెళ్లాడు. ఇంతలోనే ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగకు హర్షిత్ తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. కొడుకు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి ఆ తల్లి గుండెలు అవిసేలా రోదించింది.

లేరా నాన్నా.... లే... అంటూ ఏడ్చే ఆ అమ్మను ఎవరు ఓదార్చగలరు..!

ఇవీచూడండి: అమెరికాలో వివాహిత అనుమానాస్పద మృతి

Intro:ap_atp_56_07_bari_varsham_poguthunna_vankalu_av_ap10099
Date:07-10-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMPID:AP10099
భారీ వర్షం..ఉప్పొంగి ప్రవహిస్తున్న వంకలు..
అనంతపురం జిల్లా పెనుగొండ మండలం లో లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని పలు వంకలు వాగులు చెక్ డ్యాంలులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షానికి ఎర్రమంచి చెరువు, చిన్నపరెడ్డి పల్లి చెరువు,మునిమడుగు చెరువు,కొండాపురం లోని ముత్యాల చెరువుకు బారీగ వర్షం నీళ్ళు చేరుతున్నాయి. సోమవారం ఉదయం వరకు పెనుకొండ మండలంలో 32.4మీ.మీ,రొద్దం మండలంలో 79.6మీ.మీ వర్షపాతం నమోదైంది. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..Body:ap_atp_56_07_bari_varsham_poguthunna_vankalu_av_ap10099Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.