ETV Bharat / city

ఆదిలాబాద్​లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు - children's celebrations in adilabad

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్​ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు చాచానెహ్రూ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి.

ఆదిలాబాద్​లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
author img

By

Published : Nov 14, 2019, 12:38 PM IST

భారత తొలి ప్రధాని నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్​ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పలువురు చిన్నారులు చాచా నెహ్రూ వేషధారణలో పాఠశాలకు వచ్చి ఆకట్టుకున్నారు. విద్యార్థులు చేసిన ప్రదర్శనలు చూపరులను అలరించాయి. చిన్నారులతో ఉపాధ్యాయినులు కదం కలిపి నృత్యం చేశారు. పాఠశాలల్లో పండగ వాతావరణాన్ని తలపించేలా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు.

ఆదిలాబాద్​లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఇదీ చూడండి: పలు పాఠశాలల్లో ముందస్తుగానే బాలల దినోత్సవం

Intro:TG_ADB_05_14_CHILDRENS_DAY_TS10029
ఎ. అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
-----------------------
(): భారత తొలి ప్రధాని నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. chinna rayudu పలువురు చాచా నెహ్రూ వేషధారణలో పాఠశాలకు వచ్చి ఆకట్టుకున్నారు. చిన్నారులు బుడి బుడి అడుగులతో చేసిన ప్రదర్శనలు అలరించాయి. చిన్నారులతో ఉపాధ్యాయులు కదం కలిపి నృత్యం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పండగ వాతావరణాన్ని తలపించేలా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు.....vssss

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.