స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 115 పాయింట్లు తగ్గి 58వేల 569 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 34 పాయింట్లు కోల్పోయి 17వేల 465 వద్ద ముగిసింది. గత సెషన్లో సెన్సెక్స్ 740, నిఫ్టీ 170 పాయింట్లు లాభపడ్డాయి. రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు కాస్త ఫలప్రదంగా సాగడం, ముడి చమురు ధరలు దిగిరావడం ఇందుకు ప్రధాన కారణమయ్యాయి. గురువారం ఉదయం కూడా మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనా.. ఆ జోరు ఎక్కువ సేపు కొనసాగలేదు.
మార్కెట్లకు మళ్లీ నష్టాలు.. సెన్సెక్స్ 115 డౌన్ - స్టాక్ మార్కెట్లు
15:31 March 31
09:12 March 31
stock market live updates
Stock market live updates: స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 107 పాయింట్లు పెరిగి 58,791కి చేరింది. నిఫ్టీ 35 పాయింట్లు వృద్ధి చెంది 17,533 వద్ద ట్రేడవుతోంది. ఐఓసీ ఎషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హిండాల్కో, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.