ETV Bharat / business

న్యూలుక్​తో రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త మోడల్ - ఫీచర్స్ చూస్తే మైండ్​ బ్లోయింగే!

New Royal Enfield Himalayan 452 Vs Himalayan 411 Key Differences : రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బైక్స్ మీద వెళ్తుంటే వచ్చే కిక్కే వేరు. అందుకే యువతలో ఈ బైక్స్‌‌కు మాంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 452 బైక్‌ను లాంచ్​ చేసింది. ఇది హిమాలయన్​ 411కి అప్​డేటెడ్​ వర్షన్​.. మరి ఈ కొత్త హిమాలయన్‌ 452 బైక్‌లో ఎటువంటి ఫీచర్స్‌ ఉన్నాయి ? పాత రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 411 మోడల్‌తో పోలిస్తే ఎటువంటి మార్పులు చేశారు ? అనే వివరాలను ఈ స్టోరీలో తెలసుకుందాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 3:50 PM IST

Updated : Nov 18, 2023, 3:58 PM IST

New_Royal_Enfield_Himalayan_452
New_Royal_Enfield_Himalayan_452

New Royal Enfield Himalayan 452 vs Old 411 Key Differences : రాయల్ ఎన్‌ఫీల్డ్.. కుర్రకారు కలల బైక్. దాని బీటింగ్, సౌండ్ కే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. డుగ్గు, డుగ్గు మని అది వెళ్తూ ఉంటే ఈ ఠీవీ వేరే అని ఫీల్ అయ్యే వారు చాలా మందే ఉంటారు. ప్రస్తుతం కంపెనీ కూడా ట్రెండ్​కు అనుగుణంగా కొత్త మోడల్ బైక్​లను ఆవిష్కరిస్తోంది. అత్యాధునిక హంగులు జోడిస్తోంది. నూతన సాంకేతికను అందిస్తోంది. ఈ నేపథ్యంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 452 బైక్‌ను కంపెనీ లాంచ్​ చేసింది. ఇది గతంలో విడుదల చేసిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 411 కంటే ఎన్నో అధునాతన ఫీచర్లతో మార్కెట్‌లోకి వస్తోంది. కొత్తగా వచ్చిన హిమాలయన్‌ 452 బైక్‌లో ఎటువంటి ఫీచర్స్‌ ఉన్నాయి ? ఇంజిన్‌ సామర్థ్యం ఎంత ? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 452 బైక్‌ ఫీచర్స్‌..

Himalayan 452 Features

  • ఈ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 452 బైక్ ఐదు కలర్‌లు, మూడు వేరియంట్‌లలో అందుబాటులోకి వస్తోంది.
  • కొత్త హిమాలయన్‌ 452 మోడల్‌లో 451.65cc సింగిల్-సిలిండర్, లిక్విఫైడ్‌ కూలింగ్‌ ఇంజిన్‌ ఉంది.
  • ఇది రాయల్ ఎన్ఫీల్డ్‌లోనే బైక్‌ ఇంజిన్‌లలో అత్యంత ఆధునికమైన ఇంజిన్.
  • బైక్ పూర్తిగా డిజిటల్‌ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రూమెంట్‌ క్లస్టర్‌తో వస్తోంది.
  • డిజిటల్‌ డిస్‌ప్లే ఉండటంతో బైక్‌ను ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకుని గూగుల్‌ మ్యాప్స్‌ను ఓపెన్‌ చేసుకోవచ్చు.
  • మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్‌ చేసుకోవడానిక టైప్‌ సీ పోర్టు సదుపాయం ఉంది.
  • బైక్ ఇంజిన్‌ 8,000rpm వద్ద 40bhp, 5,500rpm వద్ద 40Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
  • ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌లను బైక్‌లో అనుసంధానించారు.
  • రాయల్ ఎన్​ఫీల్డ్ ఈ కొత్త బైక్​లో ఎల్ఈడీ లైటింగ్​ను తీసుకొస్తోంది. హజార్డ్ లైట్స్, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్, అదనపు సౌకర్యంతో పాటు సేఫ్టీ కోసం దీనిని ఏర్పాటు చేశారు.
  • కాగా.. దీని ఎక్స్​షోరూం ధర రూ. 2.80లక్షలుగా ఉంటుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

Hero Karizma XMR Launch : హీరో కరిజ్మా XMR బైక్​ లాంఛ్​.. ఫీచర్స్ అదుర్స్​.. ధర ఎంతంటే?

హిమాలయన్ 411 బైక్‌ ఫీచర్స్‌...

Himalayan 411 Features..

  • రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 411 బైక్‌ ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది.
  • బైక్‌ ఇంజిన్‌ 6500 rpm వద్ద 24.5 hp, 4000-4500 rpm వద్ద 32 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
  • ఇందులో 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ గేర్లు ఉన్నాయి.
  • రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 2190 మిమీ పొడవు, 840 మిమీ వెడల్పు, 1360 మిమీ పొడవు (ఫ్లైస్క్రీన్ టాప్).
  • ఇది 1465 mm వీల్‌బేస్, 220 mm గ్రౌండ్ క్లియరెన్స్, 182 కిలోల కర్బ్ వెయిట్, 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కలిగి ఉంది.
  • ముందు టైర్ 90/90 21 అంగుళాలు ఉంది.
  • వెనుకవైపు 120/90 17 అంగుళాలు ఉంది.
  • డిస్క్ బ్రేక్‌ ముందు వైపు 300 mm, వెనుక 240 mm ఉంది.
  • USB ఛార్జింగ్ పోర్ట్.
  • LED టైల్‌లైట్. సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.
  • డ్యూయల్-ఛానల్ ABS, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ ఉన్నాయి.

2023 Hero Glamour 125 Price : స్టైలిష్ లుక్స్​తో హీరో గ్లామర్ 2023.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ..!

Bikes Launched In October 2023 : స్టన్నింగ్​ ఫీచర్స్​తో.. సూపర్ బైక్స్ లాంఛ్​.. ధర ఎంతంటే?

Last Updated : Nov 18, 2023, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.