ETV Bharat / business

జూన్​లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు! - జూన్​ నెల బ్యాంకు సెలవులు

Bank holidays in June 2022: బ్యాంకులు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. దీంతో మన లావాదేవీల నిర్వహణకు బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. జూన్​ నెలలో 12 రోజులు బ్యాంకులు పనిచేయవని రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా తెలిపింది.

bank holidays in june 2022
bank holidays in june 2022
author img

By

Published : Jun 1, 2022, 3:33 PM IST

Bank holidays in June 2022: ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంక్‌కు వెళ్తున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే! బ్యాంకులు ఏఏ తేదీల్లో పని చేస్తాయో తెలుసుకుంటే.. ఆ మేరకు ప్రణాళికలు వేసుకోవటానికి వీలుంటుంది. లేదంటే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకారం జూన్​ నెలలో ఆయా రాష్ట్రాల్లో పండుగలకు అనుగుణంగా బ్యాంకులకు 12రోజుల సెలవులు వస్తున్నాయి.

  1. జూన్​ 2: గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(తెలంగాణ), మహారాణా ప్రతాప్ జయంతి(హిమాచల్​ ప్రదేశ్​, హరియాణా, రాజస్థాన్​)
  2. జూన్​ 3: శుక్రవారం శ్రీ గురు అర్జున్​దేవ్​జి వర్ధంతి (పంజాబ్​)
  3. జూన్​ 5: ఆదివారం
  4. జూన్​ 11: రెండో శనివారం
  5. జూన్ 12: ఆదివారం
  6. జూన్​ 14: మంగళవారం సంత్​ గురు కబీర్​ జయంతి(హరియణా, పంజాబ్​,హిమాచల్​ ప్రదేశ్​), పహిలి రాజ(ఒడిశా)
  7. జూన్​ 15: బుధవారం రాజా సంక్రాంతి(ఒడిశా), గురు హర్​గోబింద్​జీ జన్మదినోత్సవం(జమ్ము కశ్మీర్​), వైఎంఏ డే(మిజోరం)
  8. జూన్ 19: ఆదివారం
  9. జూన్​ 22: బుధవారం ఖర్చి పూజ(త్రిపుర)
  10. జూన్​ 25: నాలుగో శనివారం
  11. జూన్​ 26: ఆదివారం
  12. జూన్​ 30: బుధవారం రెమ్నా నీ(మిజోరం)

ఇదీ చదవండి: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.