ETV Bharat / business

రూ. 700 తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం ఎంతంటే? - కిలో వెండి ధర

Gold Rate Today: బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Gold Rate Today
తగ్గిన బంగారం, వెండి ధర
author img

By

Published : May 13, 2022, 9:28 AM IST

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర భారీగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.700లకుపైగా దిగొచ్చింది. మరోవైపు వెండి ధర సైతం భారీగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,575 మేర తగ్గి రూ.60,685గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.52,130గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,130 గా ఉంది. కిలో వెండి ధర రూ.60,685 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,130 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.60,685 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,130 గా ఉంది. కేజీ వెండి ధర రూ.60,685 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,130గా ఉంది. కేజీ వెండి ధర రూ.60,685వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ స్పాట్​ గోల్డ్​ ధర తగ్గింది. ఔన్సు బంగారం 1,826 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 20.84 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ.105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది. ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.50, లీటర్​ డీజిల్​ రూ.104.75. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ.105.63 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

Cryptocurrency Price in India: క్రిప్టో కరెన్సీల్లో బిట్​కాయిన్​, ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ విలువ క్రితం రోజుతో పోల్చితే భారీగా తగ్గింది. ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.23,53,183.72
ఇథీరియంరూ.1,61,391.91
టెథర్రూ.77.12
బినాన్స్​ కాయిన్రూ.23,163.52
యూఎస్​డీ కాయిన్రూ.82.37

ఇదీ చూడండి: Ethos IPO: వారం రోజుల్లో మరో ఐపీఓ.. రూ.470 కోట్లు టార్గెట్​

Apple iPod: ముగిసిన ఐపాడ్‌ శకం.. తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన యాపిల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.