ETV Bharat / business

స్థిరంగా బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - ఈ రోజు బంగారం ధర

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate
బంగారం ధర
author img

By

Published : Sep 4, 2022, 11:10 AM IST

Gold Rate Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.52,260 పలుకుతోంది. కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.54,060 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,260గా ఉంది. కిలో వెండి ధర రూ.54,060 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,260 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.54,060గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,260గా ఉంది. కేజీ వెండి ధర రూ.54,060 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,260 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.54,060 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1712.30 డాలర్లకు తగ్గింది. ఔన్సు వెండి ధర 18.07 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు.. బిట్​కాయిన్ విలువ రూ.11,747 మేర తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,75,825 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.15,75,825
ఇథీరియంరూ.1,23,704
టెథర్రూ.79.71
బినాన్స్​ కాయిన్రూ.22,125
రిపుల్రూ.26.36

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.