ETV Bharat / business

స్థిరంగా బంగారం ధరలు - ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today 3rd November 2023 : దేశంలో బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 3rd November 2023
Gold Rate Today 3rd November 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 9:29 AM IST

Updated : Nov 3, 2023, 10:33 AM IST

Gold Rate Today 3rd November 2023 : దేశంలో పసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.62,842 ఉండగా.. శుక్రవారం రూ.36 పెరిగి రూ.62,878కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.73,461గా ఉండగా.. శుక్రవారం రూ.511 తగ్గి రూ.72,950కు చేరుకుంది..

  • Gold Price In Hyderabad 3rd November 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.62,878గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,950గా ఉంది.
  • Gold Price In Vijayawada 3rd November 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.62,878గా ఉంది. కిలో వెండి ధర రూ.72,950కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 3rd November 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,878గా ఉంది. కిలో వెండి ధర రూ.72,950గా ఉంది.
  • Gold Price In Proddatur 3rd November 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.62,878గా ఉంది. కిలో వెండి ధర రూ.72,950కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 3rd November 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. గురువారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1984 డాలర్లుగా ఉండగా.. శక్రవారం 2 డాలర్లు పెరిగి 1986 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.74 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 3rd November 2023 : శుక్రవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.28,83,735 వద్ద లాభాల్లో కొనసాగుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.28,83,735
ఇథీరియంరూ.1,49,322
టెథర్ రూ.83.24
బైనాన్స్ కాయిన్రూ.19,105
యూఎస్​డీ కాయిన్రూ.83.22

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..
Stock Market Today 3rd November 2023 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. యూఎస్​ ఫెడరల్ రిజర్వ్​ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం, విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరుగుతుండడం సహా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 405 పాయింట్లు లాభపడి 64,486 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 127 పాయింట్లు వృద్ధి చెంది 19,260 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : టాటా మోటార్స్​, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్​, టైటాన్​, ఇన్ఫోసిస్​, టీసీఎస్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : టాటా స్టీల్​, ఎన్​టీపీసీ, ఇండస్​ఇండ్ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, నెస్లే ఇండియా

రూపాయి విలువ!
Rupee Open 3rd November 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 4 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.26గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 3rd November 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 3rd November 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.14 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 86.97 డాలర్లుగా ఉంది.

స్టన్నింగ్​ ఫీచర్స్​తో నవంబర్​లో విడుదల కానున్న సూపర్​ కార్స్​ & బైక్స్ ఇవే!

డిజిటల్​ లోన్ తీసుకుంటున్నారా? ఇచ్చేవాళ్లు ఫేక్​ బ్యాచ్​ అయితే డేంజర్! ఇలా చెక్​ చేయండి

Last Updated : Nov 3, 2023, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.