ETV Bharat / business

Gold Rate Today 30th October 2023 : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎంతంటే? - స్టాక్​ మార్కెట్​ టుడే

Gold Rate Today 30th October 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 30th October 2023
ఈ రోజు బంగారం ధరలు
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 9:50 AM IST

Gold Rate Today 30th October 2023 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు.. వెండి ధరలు కూడా పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.63,190 ఉండగా.. సోమవారం రూ.100 పెరిగి రూ.63,290కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.73,243గా ఉండగా.. సోమవారం రూ.577 పెరిగి రూ.73,800కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 30th October 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.63,290గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,800గా ఉంది.
  • Gold Price In Vijayawada 30th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.63,290గా ఉంది. కిలో వెండి ధర రూ.73,800కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 30th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.63,290గా ఉంది. కిలో వెండి ధర రూ.73,800గా ఉంది.
  • Gold Price In Proddatur 30th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.63,290గా ఉంది. కిలో వెండి ధర రూ.73,800కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 30th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్, సిల్వర్​ రేట్లు కాస్త తగ్గాయి. ఆదివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 2006 డాలర్లుగా ఉండగా.. సోమవారం 2002 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 23.12 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 30th October 2023 : సోమవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో ట్రేడవుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.28,55,358 వద్ద లాభాల్లో కొనసాగుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.28,55,358
ఇథీరియంరూ.1,48,619
టెథర్రూ.83.29
బైనాన్స్ కాయిన్ రూ.18,815
యూఎస్​డీ కాయిన్రూ.83.26

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..
Stock Market Today 30th October 2023 : అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావంతో.. సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్‌ 84 పాయింట్ల నష్టంతో 63,698 దగ్గర ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి.. 19,022 దగ్గర కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌.
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టైటన్‌.

రూపాయి విలువ!
Rupee Open 30th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 2 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.26గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 30th October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 30th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 1.27 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 84.27 డాలర్లుగా ఉంది.

Best Stock Market Investment Tips : మార్కెట్ ఒడుదొడుకుల్లోనూ లాభాలు రావాలా?.. ఈ టిప్స్​ పాటించండి!

Bal Jeevan Bima Yojana Scheme: చిన్నారులకు 'బీమా'.. రోజుకు రూ.6 ఇన్వెస్ట్​ చేస్తే.. రూ. లక్ష ఇన్సూరెన్స్‌..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.