ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన గోల్డ్, సిల్వర్​ రేట్లు - స్టాక్​ మార్కెట్​ టుడే

Gold Rate Today 2nd November 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 2nd November 2023
Gold Rate Today 2nd November 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 9:30 AM IST

Updated : Nov 2, 2023, 10:14 AM IST

Gold Rate Today 2nd November 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.62,779 ఉండగా.. గురువారం రూ.63 పెరిగి రూ.62,842కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.72,815గా ఉండగా.. బుధవారం రూ.646 పెరిగి రూ.73,461కు చేరుకుంది..

  • Gold Price In Hyderabad 2nd November 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.62,842గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,461గా ఉంది.
  • Gold Price In Vijayawada 2nd November 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.62,842గా ఉంది. కిలో వెండి ధర రూ.73,461కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 2nd November 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,842గా ఉంది. కిలో వెండి ధర రూ.73,461గా ఉంది.
  • Gold Price In Proddatur 2nd November 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.62,842గా ఉంది. కిలో వెండి ధర రూ.73,461కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 2nd November 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1979 డాలర్లుగా ఉండగా.. గురువారం 5 డాలర్లు పెరిగి 1984 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరో వైపు సిల్వర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.99 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 2nd November 2023 : గురువారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్​గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.28,61,422 వద్ద లాభాల్లో కొనసాగుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.28,61,422
ఇథీరియంరూ.1,54,383
టెథర్రూ.83.28
బైనాన్స్ కాయిన్రూ.19,132
యూఎస్​డీ కాయిన్​ రూ.83.21

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..
Stock Market Today 2nd November 2023 : గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. యూఎస్​ ఫెడరల్ రిజర్వ్​ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం సహా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 555 పాయింట్లు లాభపడి 64,146 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 166 పాయింట్లు వృద్ధి చెంది 19,155 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : ఇండస్​ఇండ్ బ్యాంక్​, కోటక్​ బ్యాంక్​, యాక్సిస్ బ్యాంక్​, టైటాన్​, ఇన్ఫోసిస్​, భారతీ ఎయిర్​టెల్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : టాటా స్టీల్​

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 2nd November 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 2nd November 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.99 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 85.47 డాలర్లుగా ఉంది.

లోన్​ అకౌంట్​ క్లోజ్​ చేస్తున్నారా ఈ విషయాలు మర్చిపోకండి

How To Renegotiate Home Loan EMIs Rise : గృహరుణ వ్యవధిని పెంచుకోవాలా..? ఇలా చేయండి!

Last Updated : Nov 2, 2023, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.