ETV Bharat / business

Gold Rate Today 27th October 2023 : భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - స్టాక్​ మార్కెట్​ టుడే

Gold Rate Today 27th October 2023 : దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 27th October 2023
Gold Rate Today 27th October 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 9:29 AM IST

Updated : Oct 27, 2023, 10:31 AM IST

Gold Rate Today 27th October 2023 : దేశంలో పసిడి ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.62,287 ఉండగా.. శుక్రవారం రూ.568 పెరిగి రూ.62,855కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.73,460గా ఉండగా.. శుక్రవారం రూ.265 తగ్గి రూ.73,195కు చేరింది.

  • Gold Price In Hyderabad 27th October 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.62,855గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,195గా ఉంది.
  • Gold Price In Vijayawada 27th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.62,855గా ఉంది. కిలో వెండి ధర రూ.73,195కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 27th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,855గా ఉంది. కిలో వెండి ధర రూ.73,195గా ఉంది.
  • Gold Price In Proddatur 27th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.62,855గా ఉంది. కిలో వెండి ధర రూ.73,195కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 27th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి. గురువారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1988 డాలర్లుగా ఉండగా.. శుక్రవారం 1987 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.88 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 27th October 2023 : శుక్రవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ నష్టాల్లో ట్రేడవుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.28,37,998 వద్ద నష్టాల్లో కొనసాగుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.28,37,998
ఇథీరియంరూ.1,48,921
టెథర్ రూ.82.23
బైనాన్స్ కాయిన్రూ.18,481
యూఎస్​డీ కాయిన్​రూ.83.22

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..
Stock Market Today 27th October 2023 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. దీనితో వరుసగా 6 రోజులపాటు వచ్చిన నష్టాలకు బ్రేక్ పడినట్లు అయ్యింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం​ 471 పాయింట్లు లాభపడి 63,620 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 138 పాయింట్లు వృద్ధి చెంది 18,996 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : ఎన్​టీపీసీ, ఎస్​బీఐ, ఇన్ఫోసిస్, పవర్​గ్రిడ్​, రిలయన్స్​, మారుతి సుజుకి, టాటా మోటార్స్​, టైటాన్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఏసియన్​ పెయింట్స్​, హిందూస్థాన్​ యూనిలీవర్​

రూపాయి విలువ!
Rupee Open 27th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 2 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.23గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 27th October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 27th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 1.25 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 89.03 డాలర్లుగా ఉంది.

Car Subscription Model : కారు కొనకుండా హ్యాపీగా తిరగాలా?.. సబ్​స్క్రిప్షన్ ఆప్షన్ గురించి తెలుసా?

Joint Bank Account Benefits : జాయింట్​ అకౌంట్​ అంటే ఏంటి? అదెలా పని చేస్తుంది? లాభమెంత?

Last Updated : Oct 27, 2023, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.