ETV Bharat / business

Gold Rate Today 26th October 2023 : హైదరాబాద్, విజయవాడలో బంగారం ధర ఎంతంటే?

Gold Rate Today 26th October 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 26th October 2023
Gold Rate Today 26th October 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2023, 9:56 AM IST

Updated : Oct 26, 2023, 10:04 AM IST

Gold Rate Today 26th October 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.62,355గా ఉండగా.. గురువారం రూ.70 తగ్గి రూ.62,287కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.73,275గా ఉండగా.. గురువారం రూ.185 పెరిగి రూ.73,460కు చేరింది.

  • Gold Price In Hyderabad 26th October 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.62,287గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,460గా ఉంది.
  • Gold Price In Vijayawada 26th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.62,287గా ఉంది. కిలో వెండి ధర రూ.73,460కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 26th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,287గా ఉంది. కిలో వెండి ధర రూ.73,460గా ఉంది.
  • Gold Price In Proddatur 26th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.62,287గా ఉంది. కిలో వెండి ధర రూ.73,460కు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 26th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1971 డాలర్లుగా ఉండగా.. గురువారం 17 డాలర్లు పెరిగి 1988 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.98 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 26th October 2023 : గురువారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.28,85,790 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.28,85,790
ఇథీరియంరూ.1,49,160
టెథర్రూ.83.19
బైనాన్స్ కాయిన్రూ.18,719
యూఎస్​డీ కాయిన్రూ.83.21

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..
Stock Market Today 26th October 2023 : గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 604 పాయింట్లు నష్టపోయి 63,444 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 196 పాయింట్లు క్షీణించి 19,926 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​..
యాక్సిస్​ బ్యాంక్​

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​..
ఇన్ఫోసిస్​, ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్​, టైటాన్​, టాటా మోటార్స్​, ఐటీసీ, ఎల్​ అండ్​ టీ, టాటా స్టీల్​, హెచ్​సీఎల్ టెక్​, కోటక్ బ్యాంక్​, విప్రో, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ, మారుతి సుజుకి

రూపాయి విలువ!
Rupee Open 26th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 6 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.23గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 26th October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు..
Crude Oil Price 26th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.31 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 89.85 డాలర్లుగా ఉంది.

JIO Plans With OTT : ఈ ఇయర్లీ ప్లాన్స్​తో అన్​లిమిటెడ్ 5 జీ డేటా సహా.. ఓటీటీ సబ్​స్క్రిప్షన్స్ ఫ్రీ​!

New Financial Rules From 1st November 2023 : నవంబర్​ 1 నుంచి వచ్చే మార్పులు ఇవే.. ఇన్వెస్టర్లపై అదనపు ఛార్జీల మోత షురూ!

Last Updated : Oct 26, 2023, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.