All India Government Helpline Numbers : ఎప్పుడు ఎలాంటి విపత్తులు, ప్రమాదాలు సంభవిస్తాయో ఎవరూ ఊహించలేరు. అందుకే అత్యవసర సమయాల్లో మనకు ఉపయోగపడే హెల్ప్‌లైన్ నంబర్లు గురించి, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు గురించి తెలుసుకోవడం చాలా మంచిది. దీని వల్ల ఆపద వచ్చినప్పుడు స్వయంగా మనకు, మన తోటివారికి తక్షణ సాయం లభిస్తుంది. అందుకే ఈ ఆర్టికల్‌లో ఇండియన్ గవర్నమెంట్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన హెల్త్‌లైన్ నంబర్లు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు గురించి తెలుసుకుందాం.
All India Helpline Numbers List :
- నేషనల్ ఎమర్జెన్సీ నంబర్ - 112 (దీనిని పోలీస్, ఫైర్, అంబులెన్స్ సర్వీసుల కోసం ఉపయోగించవచ్చు.)
- పోలీస్ కంట్రోల్ రూమ్ - 100
- ఫైర్ కంట్రోల్ రూమ్ (అగ్ని ప్రమాదం) - 101
- అంబులెన్స్ - 102
- రైల్వే ఎంక్వైరీ - 131/135
- రైల్వే యాక్సిడెంట్ ఎమర్జెన్సీ సర్వీస్ - 1072
- రోడ్ యాక్సిడెంట్ ఎమర్జెన్సీ సర్వీస్ - 1073
- రోడ్ యాక్సిడెంట్ ఎమర్జెన్సీ సర్వీస్ (నేషనల్ హైవేలపై ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ ఆపరేటర్లను సంప్రదించడానికి) - 1033
- సీనియర్ సిటిజెన్ ఎంక్వైరీ - 1091/1291
- సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ - 1964
- డిజాస్టర్ మేనేజ్మెంట్ సర్వీస్ - 108
- ఉమెన్ హెల్ప్‌లైన్ - 1091
- ఉమెన్ హెల్ప్‌లైన్ (గృహ హింస) - 181
- ఎయిర్ అంబులెన్స్ - 9540161344
- ఎయిడ్స్ హెల్ప్‌లైన్ - 1097
- డిజాస్టర్ మేనేజ్మెంట్ (NDMA) - 011-26701728-1078
- భూకంపం/ వరదలు/ విపత్తు (NDRF) - 011-24363260
- డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (పిల్లలు, మహిళలు మిస్సింగ్) - 1094
- ORBO సెంటర్, ఎయిమ్స్ (అవయవ దానం), దిల్లీ - 1060
- రిలీఫ్ కమిషనర్ (ప్రకృతి వైపరీత్యాలు) - 1070
- చిల్డ్రన్ ఇన్ డిఫికల్ట్ సిట్యువేషన్ (క్లిష్ట పరిస్థిల్లో పిల్లలు ఉన్నప్పుడు) - 1098
- టూరిస్ట్ హెల్ప్‌లైన్ - 1363 లేదా 1800111363
- ఎల్పీజీ లీక్ హెల్ప్‌లైన్ - 1906
- ట్రాఫిక్ హెల్ప్ - 1073
Telangana Emergency Contact Numbers :
- పోలీస్ - 100
- ఫైర్ - 101
- అంబులెన్స్ - 108
- బ్లడ్ బ్యాంక్ - 040-24745243
Andhra Pradesh Emergency Contact Numbers :
- అంబులెన్స్ - 108
- పోలీస్ - 112
- ఫైర్ - 101
- క్రైమ్ స్టాపర్ - 1090
- క్రైమ్ (మహిళలు, పిల్లలు) - 1091
- ట్రాఫిక్ హెల్ప్ - 1073
- ఎలక్ట్రిసిటీ కంప్లైంట్ - 155333
- వాటర్ సప్లై - 155313
- రైల్వే ఎంక్వైరీ - 131/ 135
- రైల్వే రిజర్వేషన్ - 139
- ఫ్రీ సర్వీస్ అంబులెన్స్ - 102
- ఆరోగ్య శ్రీ - 104
- ఓటర్ ఎన్రోల్మెంట్ -1950
సైబర్ మోసానికి గురయ్యారా? సింపుల్‌గా కంప్లైంట్ చేయండిలా!
అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు గురించి తెలుసుకోవాలా? UDGAM పోర్టల్‌లో చెక్ చేసుకోండిలా!