స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 555 పాయింట్లు కోల్పోయి 59,189 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 176 పాయింట్ల నష్టంతో 17,646 వద్దకు చేరింది.
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫినాన్స్ షేర్లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్‌లో స్వల్పంగా లాభాలను గడించాయి.
- ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్‌టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాలను మూగట్టుకున్నాయి.