ETV Bharat / business

Stock market live: లాభాల్లో స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్​ 200 ప్లస్​ - షేర్ మార్కెట్ అప్డేట్స్

Stock market live
స్టాక్​ మార్కెట్లు లైవ్​
author img

By

Published : Nov 25, 2021, 9:37 AM IST

Updated : Nov 25, 2021, 12:59 PM IST

12:54 November 25

లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఫార్మా, ఐటీ రంగాల షేర్ల దన్నుతో సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా వృద్ధి చెంది.. 58,574 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 82 పాయింట్లు లాభంతో.. 17,497 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతుండగా.. బీఎస్​ మిడ్​క్యాప్​, స్మాల్​క్యాప్​ ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

11:18 November 25

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఫ్లాట్​గా ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు క్రమంగా లాభాల బాట పట్టాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా పెరిగి .. 58,618 వద్ద కదలాడుతోంది. మరోసూచీ నిఫ్టీ 63 పాయింట్లు లాభంతో.. 17,478 వద్ద ట్రేడవుతోంది.

రిలయన్స్​ షేర్లు రాణిస్తుండగా.. బ్యాంకింగ్​, లోహ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

09:15 November 25

స్టాక్​ మార్కెట్లు లైవ్​

స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 39 పాయింట్లు పెరిగి .. 58,359 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 1 పాయింట్లు లాభంతో.. 17,416 వద్ద కొనసాగుతోంది.

రిలయన్స్​, టెక్​మహీంద్రా, కొటక్​బ్యాంకు, ఇన్​ఫోసిస్​, సన్​ఫార్మా, టీసీఎస్​ ప్రధానంగా లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఐసీఐసీఐ, బజాజ్​ ఫిన్​సెర్వ్​, ఐటీసీ, ఎన్​టీపీసీ షేర్లు ఎక్కువగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Nov 25, 2021, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.