ETV Bharat / business

Stock Market: స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు - నిఫ్టీ

Stock market Live Updates
స్టాక్ మార్కెట్ లైవ్​ అప్​డేట్స్
author img

By

Published : Jun 8, 2021, 9:28 AM IST

Updated : Jun 8, 2021, 9:59 AM IST

09:55 June 08

స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు కోల్పోయి 52,181 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లకుపైగా తగ్గి 15,695 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్, హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

  • టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎన్​టీపీసీ, హెచ్​సీఎల్​టెక్, టీసీఎస్​ లాభాల్లో ఉన్నాయి.
  • ఓఎన్​జీసీ, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ, సన్​ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:11 June 08

సెన్సెక్స్ 50 ప్లస్​

స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 50 పాయింట్లకుపైగా పెరిగి.. 52,380 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ అతి స్వల్పంగా 10 పాయింట్లకు పైగా లాభంతో 15,767 వద్ద కొనసాగుతోంది.

  • టెక్​ మహీంద్రా, ఎన్​టీపీసీ, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, హెచ్​సీఎల్​టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్​బీఐ, యాక్సిస్ బ్యాంక్, సన్​ఫార్మా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Jun 8, 2021, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.