స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 478 పాయిట్లు, నిఫ్టీ 160 పాయింట్లు కోల్పోయాయి.
భారీ నష్టాల్లో మార్కెట్లు- 52వేల దిగువకు సెన్సెక్స్
10:35 June 18

09:53 June 18
కుదేలైన ఆర్థిక షేర్లు- నష్టాల్లో మార్కెట్లు
ప్రారంభ సెషన్లో పుంజుకున్న స్టాక్ మార్కెట్లు కొద్ది సేపటికే నష్టాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 281 పాయింట్లు నష్టంతో 52,041 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 108 పాయింట్లు కోల్పోయి 15,582 వద్ద కొనసాగుతోంది.
లాభాలు-నష్టాలు
ముప్పై షేర్ల ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్సర్వ్ తప్ప మిగిలిన షేర్లు అన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
09:02 June 18
స్టాక్‌మార్కెట్ లైవ్ అప్డేట్స్
వరుస నష్టాలతో కుదేలైన స్టాక్ మార్కెట్లు శుక్రవారం ప్రారంభ సెషన్లో పుంజుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 176 పాయింట్లు లాభపడి 52,500 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు వృద్ధి చెంది 15,738 వద్ద కొనసాగుతోంది.
ఐటీ, బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
లాభాలు-నష్టాలు
బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, మారుతీ, ఎం అండ్ ఎం, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.