అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ పవనాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ప్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 102 పాయింట్లు మెరుగుపడి 61,452 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 41 పాయింట్లు వృద్ధి చెంది 18,314 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్ర, బజాజ్ ఫినాన్స్ నష్టాల్లో ఉన్నాయి.