బంగారం ధర (Gold Rate Today) బుధవారం స్వల్పంగా పెరిగింది. వెండి ధర (Silver price today)స్థిరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర దాదాపు రూ.170 పెరిగి.. రూ.48,700 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,260 వద్ద ఉంది.
- విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,700గా ఉంది. కిలో వెండి ధర రూ.63,260 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.48,700గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,260 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,762 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
- ఔన్సు స్పాట్ వెండి ధర 22.66 డాలర్ల వద్ద ఉంది.
పెట్రో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
- హైదరాబాద్లో (Petrol Prices Hyderabad) లీటర్ పెట్రోల్ ప్రస్తుతం రూ.108.6గా ఉంది. డీజిల్ ధర రూ.101.62గా ఉంది. (Petrol Price today Hyderabad)
- వైజాగ్లో (Petrol Price in Vizag) లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.109.46గా ఉంది. డీజిల్ ధర రూ.101.93కి చేరుకుంది.
- గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర రూ. 110.73, డీజిల్ ధర రూ.103.16గా ఉంది.
ఇదీ చూడండి: నెట్ లేకున్నా డిజిటల్ చెల్లింపులు.. త్వరలో దేశవ్యాప్తంగా..
ఇదీ చూడండి: తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం- పారిశ్రామికోత్పత్తి జోరు