ETV Bharat / business

రెండేళ్ల కనిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

ఈ ఏడాది మే నెలలో టోకు ద్రవ్యోల్బణం రెండేళ్ల కనిష్ఠం వద్ద 2.45 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే టోకు ద్రవ్యోల్బణం 2.33 శాతం తగ్గింది.

టోకు ద్రవ్యోల్బణం
author img

By

Published : Jun 14, 2019, 2:15 PM IST

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 22 నెలల కనిష్ఠ స్థాయికి తగ్గింది. మే నెలలో 2.45 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాలు, ఇంధన ధరలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా తెలిపింది కేంద్రం. 2017 జూలైలో నమోదైన 1.88 శాతం టోకు ద్రవ్యోల్బణం తర్వాత ఇదే అత్యల్పం.

  • ఈ ఏడాది ఏప్రిల్​లో టోకు ద్రవ్యోల్బణం 3.07 శాతంగా నమోదవగా... గత ఏడాది మేలో 4.78 శాతంగా ఉంది.
  • ఆహార పదార్థాలపై ద్రవ్యోల్బణం మేలో 6.99 శాతంగా నమోదైంది. ఏప్రిల్​లో ఇది 7.37 శాతంగా ఉంది.
  • ఉల్లిపాయలపై మాత్రం టోకు ద్రవ్యోల్బణం మేలో 15.89 శాతానికి పెరిగింది. ఏప్రిల్​లో 3.43 శాతంగా ఉంది.
  • కూరగాయల టోకు ద్రవ్యోల్బణం మే నెలలో 33.15 శాతంగా నమోదైంది. ఏప్రిల్​లో ఇది 40.65 శాతంగా ఉంది.
  • ఇంధన టోకు ద్రవ్యోల్బణం గత నెలతో పోలిస్తే భారీగా తగ్గి 0.98 శాతంగా నమోదైంది. ఏప్రిల్​లో ఇది 3.84 శాతంగా ఉంది.

ఇదీ చూడండి: 'దేశవ్యాప్తంగా ఇంటర్నెట్​కై బలమైన వ్యూహాలు'

Intro:Body:

tyty

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.