ETV Bharat / business

వడ్డీ రేట్లు తగ్గేనా?.. నేటి నుంచి ఎంపీసీ భేటీ

రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధాన కమిటీ మూడు రోజుల భేటీ నేడు ప్రారంభం కానుంది. ఈ నెల 4న 2019-20లో మొదటి ద్వైమాసిక సమీక్ష నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

author img

By

Published : Apr 2, 2019, 6:06 AM IST

Updated : Apr 2, 2019, 6:43 AM IST

రిజర్వు బ్యాంకు

ఆరుగురు సభ్యుల రిజర్వు బ్యాంకు ద్రవ్యపరపతి విధాన కమిటీ మూడు రోజుల భేటీ నేడు ప్రారంభం కానుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొదటి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాన్ని ఈ నెల 4న ఉదయం 11.45 గంటలకు వెలువరించనుంది కమిటీ.

రెపోరేటు లాంటి కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తుందని పారిశ్రామిక వేత్తలు, నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగిన క్రితం సమీక్షలో ఎనిమిది నెలల అనంతరం వడ్డీ రేట్లను 25 బేసిస్​ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. మళ్లీ తగ్గించినట్లయితే ఆర్థిక రుణ స్వీకర్తలకు ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

వృద్ధిపై ఆందోళనలు ఉండటం సహా ద్రవ్యోల్బణం ఆశించిన స్థాయిలోనే ఉండటం వల్ల రేట్లను తగ్గించకపోవటానికి ఎలాంటి ప్రధాన కారణాలు ఉండకపోవచ్చు. 25 బేసిస్​ పాయింట్ల కంటే ఎక్కువగా రేట్ల కోతను చేపడుతుందా? లేదా? అన్నదే ఇంకా సమంజసమైన ప్రశ్న అని నా అభిప్రాయం.

- సుజన్​ హజ్రా, ఆనంద్​ రథీ షేర్స్​ అండ్​ స్టాక్​ బ్రోకర్స్​.

ఇదీ చూడండి: మళ్లీ తగ్గనున్న వడ్డీ రేట్లు..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan, South Korea, Middle East and North Africa. Pan-national broadcasters not headquartered in Japan are cleared for Japan. Pan-national broadcasters not headquartered in Middle East and North Africa and not broadcasting in Arabic are cleared for Middle East and North Africa. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Jaber Al-Ahmad International Stadium, Kuwait City, Kuwait - 1st April 2019
Qadsia SC (YELLOW) vs Malkiya Club (GREEN),
1. 00:00 Teams walk out
First half:
2. 00:08 MALKIYA GOAL - Sayed Hashim scores from distance in the 42nd minute, 1-0 Malikiya Club
3. 00:31 Replays
Second half:
4. 00:40 Al Qadsia penalty - Bade Al Mutawa is fouled in the 68th minute with the referee awarding a penalty when the contact was outside the box
5. 01:07 Replay
6. 01:17 AL QADSIA GOAL - Yousef Al Salman scores from the spot in the 70th minute, 1-1
7. 01:31 MALKIYA GOAL - Sayed Hashim scores from Ahmed Yousif's assist in the 72nd minute, 2-1 Malkiya Club
8. 01:57 Replay
SOURCE: Lagardere Sports
DURATION: 02:04
STORYLINE:
Bahrain's Malikya went top of Group C in the AFC Cup on Monday after beating Kuwait's Al Qadsia 2-1 away.
Sayed Hashim put the visitors ahead on 42 minutes from long range to separate the teams going into the break.
Qadsia levelled matters in controversial circumstances from the spot in the 70th minute through Yousef Al Salman. Captain Bader Al Mutawa was fouled outside the box but the referee thought it happened inside instead.
Still, the parity lasted barely two minutes with Sayed getting his second of the night from close range.
With the win, Malkiya moved on to seven points, two ahead of Lebanon's Al Ahed at the halfway mark of the group stage.
Last Updated : Apr 2, 2019, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.