ETV Bharat / business

జూలై 1న జీఎస్టీ రెండో వార్షికోత్సవ వేడుకలు

జీఎస్టీ అమల్లోకి వచ్చి జూలై 1నాటికి రెండేళ్లు నిండనున్నాయి. ఈ సందర్భంగా జీఎస్టీ రెండో వార్షికోత్సవాన్ని దిల్లీలోని అంబేడ్కర్ భవన్​లో ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

author img

By

Published : Jun 29, 2019, 5:11 AM IST

జీఎస్టీ రెండో వార్షికోత్సవ వేడుకలు
జూలై 1న జీఎస్టీ రెండో వార్షికోత్సవ వేడుకలు

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రెండో వార్షికోత్సవాన్ని జూలై 1న నిర్వహించనుంది కేంద్రం. నూతన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, సహాయ మంత్రి అనురాగ్​సింగ్ ఠాకూర్​ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. దిల్లీలోని అంబేడ్కర్​ భవన్​ ఈ వేడుకలకు ముస్తాబవుతోంది. కేంద్రం, రాష్ట్రాలకు చెందిన ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొననున్నారు.

రెండేళ్ల జీఎస్టీ పనితీరుపై ఈ కార్యక్రమంలో పవర్​ పాయింట్​ ప్రెజెంటేషన్​ ఇవ్వనున్నారు ఆధికారులు. పరోక్ష పన్నుల విధానంపై ఆర్థికమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

వీటితో పాటు జీఎస్టీఆర్-3బీ, జీఎస్​టీఆర్​-1 రిటర్ను వ్యవస్థల స్థానంలో కొత్తగా తీసుకురానున్న విధానాలను ప్రయోగాత్మకంగా ఆవిష్కరించనున్నారు.

ఇదీ చూడండి: 'డీప్​ఫేక్'​ వీడియోలకు చెక్​ పెట్టే దిశగా ఫేస్​బుక్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available Worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Non-match footage contained within the News Service may be used. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:  Devonshire Park Lawn Tennis Club, Eastbourne, England, UK - 28th June 2019
Thomas Fritz (USA) beat Kyle Edmund (Great Britain) 7-6(8), 6-3
1. 00:00 Set point for Fritz in the first set tie-breaker, Edmund hits it wide, Fritz takes first set
2. 00:13 Fritz hits across court forehand winner
3. 00:31 Edmund hits forehand winner after long rally
4. 00:58 Fritz wins the game to take a 5-2 lead in the second set, as Edmund hits it into the net
5. 01:22 MATCH POINT: Edmund hits his smash shot high and wide giving Fritz the match
6. 01:34 Players shake hands at the net
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 01:36
STORYLINE:
Thomas Fritz beats Kyle Edmund 7-6(8), 6-3 to make it an all American final in Eastbourne on Friday.
Fritz will now face compatriot Sam Querrey in the final after beating Edmund in straight sets.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.