ETV Bharat / business

అమెజాన్ నిర్ణయంతో డెలివరీ సంస్థలకు ఎదురుదెబ్బ! - అమెజాన్​ డెలివరీ న్యూస్​

ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్​​ తన లాజిస్టిక్స్​ను విస్తరించే దిశగా ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ నుంచి ఇచ్చే ఆర్డర్లలో వీలైనంత ఎక్కువగా తమ సొంత లాజిస్టిక్స్​ నుంచే సరఫరా చేయాలనే ఉద్దేశంతో విస్తరణపై దృష్టి సారించినట్లు సమాచారం. అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇతర కొరియర్​ సంస్థలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

AMAZON
అమెజాన్​
author img

By

Published : Dec 15, 2019, 2:21 PM IST

వస్తువులను సరఫరా చేసే కొరియర్‌ సంస్థలకు ఎదురుదెబ్బ తగలనుంది. ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా నగర ప్రాంతాల్లో 50 శాతానికి పైగా తమ ఆర్డర్లను తామే సరఫరా చేసుకోవటానికి అమెజాన్‌ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. అమెజాన్‌ సొంత సరఫరా సంస్థ అయిన 'అమెజాన్‌ లాజిస్టిక్స్' త్వరలోనే యూపీఎస్‌, ఫెడెక్స్‌ లాంటి దిగ్గజాలను అధిగమిస్తుందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది.

జెఫ్‌ బెజోస్‌ సారథ్యంలో నడుస్తున్న అమెజాన్‌.. గ్రామీణ ప్రాంతాలకు తమ వస్తువులను చేరవేయటానికి ఇప్పటి వరకు ఇతర కొరియర్ సంస్థల మీదే ఆధారపడుతోంది. ప్రస్తుతం అమెరికాలో 2.5 బిలియన్‌ డెలివరీలను అమెజాన్ సరఫరా చేస్తుండగా, ఫెడెక్స్‌ మూడు బిలియన్లు, యూపీఎస్‌ 4.7 బిలియన్లను సరఫరా చేస్తోంది. 2022 కల్లా అమెజాన్‌ డెలివరీలు 6.5 బిలియన్లను చేరుకోనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అమెజాన్‌ సొంత డెలివరీల సంఖ్య గత సంవత్సరం రెండు రెట్లకు పైగా పెరిగి, 20 శాతం నుంచి 46 శాతానికి చేరుకుంది. వినియోగదారులకు వస్తువులను మరింత వేగంగా అందించాలనే లక్ష్యంతో వాయుమార్గ రవాణాలో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్టు జెఫ్‌ బెజోస్‌ ఇటీవల ప్రకటించారు.

ఇదీ చూడండి:2020-21 కేంద్ర బడ్జెట్ కసరత్తు ముమ్మరం

SNTV Digital Daily Planning, 0800 GMT
Sunday 15th December, 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
OLYMPICS: Japan PM Shinzo Abe attends completion ceremony for 2020 Olympics main stadium. Already Moved.
SOCCER: Flamengo hold their first training session after arriving in Qatar for the FIFA Club World Cup. Expect at 0900.
SOCCER: Manager reaction following Valencia v Real Madrid in Spain's La Liga. Expect at 2330.
SOCCER: Manager reaction following Manchester United v Everton in the English Premier League. Expect at 1630.
SOCCER: Manager reaction following Wolverhampton Wanderers v Tottenham Hotspur in the English Premier League. Expect at 1630.
SOCCER: Manager reaction following Arsenal v Manchester City in the English Premier League. Expect at 1900.
SOCCER: Highlights wrap from the German Bundesliga, including Wolfsburg v Borussia Moenchengladbach. Expect at 2200.
SOCCER: Dutch Eredivisie highlights as Feyenoord take on PSV Eindhoven. Expect at 1600.
SOCCER: Dutch Eredivisie highlights as AZ tackle Ajax. Expect at 1800.
SOCCER: Greek Super League action as Asteras Tripolis entertain Olympiacos. Expect at 2000.
SOCCER: Scottish Premiership highlights from Motherwell versus Rangers. Expect at 1430.
SOCCER: Preview of MC Algiers versus Al Quwa Al-Juwya in the Arab Club Championship. Expect first material at 1100, with Update to follow at 2100.
SOCCER: Arabian Gulf League action as Al-Nasr take on Sharjah. Expect at 2000.
SOCCER: Australian A-League highlights from Newcastle Jets versus Melbourne City. Expect at 1000.
GOLF: Tiger Woods leads the US team to victory in the 2019 Presidents Cup at Royal Melbourne Golf Club in Melbourne, Australia. Already Moved.
CYCLING: Day three highlights from UCI Track Cycling World Cup in Brisbane, Australia. Expect at 1300.
RUGBY: Highlights from the HSBC Rugby Sevens in Cape Town, South Africa. Timings to be confirmed.
CRICKET: Day five action from the first Test between Pakistan and Sri Lanka in Rawalpindi. Timings to be confirmed.
BADMINTON: Highlights from the conclusion of the BWF World Tour Finals in Guangzhou, China. Expect at 1200.
WINTER SPORT: FIS Alpine Ski World Cup, Men's Giant Slalom from Val d'Isere, France. Expect at 1300.
WINTER SPORT: FIS Ski Jumping World Cup, Men's HS 140 event from Klingenthal, Germany. Expect at 1700.
Regards,
SNTV London.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.