ETV Bharat / business

వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు- వారాంతంలోనూ లాభాలు - బిజినెస్ వార్తలు తెలుగు

బ్యాంకింగ్ రంగ షేర్ల ఊతంతో స్టాక్​ మార్కెట్లు వారాంతాన్ని లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 70 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 23 పాయింట్లు వృద్ధి చెందింది. భారతీ ఎయిర్​టెల్ షేర్లు​ నేడు 8 శాతానికి పైగా లాభపడ్డాయి.

స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Nov 15, 2019, 4:12 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. చిల్లర​ ద్రవ్యోల్బణం గణాంకాలు ప్రతికూలంగా ఉన్న కారణంగా ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముందనే అంచనాలు నేటి లాభాలకు ప్రధాన కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 70 పాయింట్లు పుంజుకుంది. చివరకు 40,357 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 23 పాయింట్ల వృద్ధితో..11,895 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 40,650 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 40,308 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,973 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,879 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారతీ ఎయిర్​టెల్ భారీ నష్టాన్ని ప్రకటించింది. అయినప్పటికీ నేడు ఆ సంస్థ షేర్లు 8.42 శాతం లాభపడ్డాయి. ఎస్​బీఐ 5.19 శాతం, కోటక్ బ్యాంకు 1.06 శాతం, సన్​ఫార్మా 1.45 శాతం, టాటా మోటార్స్ 0.96 శాతం, ఎం&ఎం 0.68 శాతం లాభాలను గడించాయి.

హీరో మోటార్స్ 1.85 శాతం, బజాజ్ ఆటో 1.43 శాతం, మారుతీ 1.38 శాతం, ఐటీసీ 1.30 శాతం, వేదాంత 1.29 శాతం, ఎన్​టీపీసీ 1.14 శాతం నష్టాలను నమోదుచేశాయి.

ఇదీ చూడండి: 'ఉద్యోగం బాగుంది కానీ.. వేతనాలే ప్చ్..!'

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
FRIDAY 15 NOVEMBER
1000
LOS ANGELES_ Daniel Craig, Chris Evans, Jamie Lee Curtis and Michael Shannon walk the red carpet for the world premiere of murder mystery 'Knives Out.'
1300
LONDON_ South London gangs go under the spotlight in 'Blue Story,' which has a rapping narrator.
2100
NEW YORK_ Ciara, Nick Lachey, David Dobrik and Debbie Gibson search for 'America's Most Musical Family.'
CELEBRITY EXTRA
LONDON_ 'Last Christmas' stars Emilia Clarke and Henry Golding discuss what they get up to over the festive period.
NEW YORK_ Justin Hartley loves dogs and volunteers with multiple organizations that support animal rescue.
LOS ANGELES_ Mindy Kaling credits Ava DuVernay for helping her in Hollywood.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
LOS ANGELES_ At 'Knives Out' premiere, Jamie Lee Curtis calls Santa Clarita shootings a 'horrific situation and one that has become way too common'.
LAS VEGAS_ Mon Laferte bares breasts in protest at Latin Grammys.
LAS VEGAS_ Rosalia talks sacrifices on red carpet ahead of Latin Grammy win.
LAS VEGAS_ Ricky Martin, Bad Bunny, Rosalia hit red carpet at Latin Grammys.
LAS VEGAS_ Alejandro Sanz, Rosalia, Bad Bunny win big at Latin Grammys.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.