ETV Bharat / business

రిలయన్స్​ రికార్డ్​... రూ.9 లక్షల కోట్లకు ఎం-క్యాప్​ - రిలయన్స్ మార్కెట్ క్యాపిటల్

రిలయన్స్​ ఇండస్ట్రీస్ మరో రికార్డు సృష్టించింది. రూ.9 లక్షల కోట్ల మార్కెట్​ క్యాపిటల్ ఉన్న తొలి భారతీయ సంస్థగా నేడు అవతరించింది. రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు నమోదైన భారీ లాభాలే ఇందుకు ప్రధాన కారణం.

రిలయన్స్​ రికార్డ్​... రూ.9 లక్షల కోట్లకు ఎం-క్యాప్​
author img

By

Published : Oct 18, 2019, 1:21 PM IST

పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్​కు మరో ఘనత దక్కింది. మార్కెట్​ క్యాపిటలైజేషన్​లో.. రూ.9 లక్షల కోట్ల విలువైన తొలి భారతీయ సంస్థగా అవతరించి చరిత్ర సృష్టించింది.

నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2019-20 రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో కంపెనీ భారీ లాభాలు నమోదు చేస్తుందనే అంచనాలతో బీఎస్​ఈలో షేరు విలువ 2.28 శాతానికిపైగా పెరిగి.. రూ.1,428 వద్ద జీవన కాల గరిష్ఠాన్ని తాకింది. ఫలితంగా సంస్థ మార్కెట్​ క్యాపిటల్​ విలువ రూ.9,01,490.09 కోట్లకు చేరింది.

2018లోనూ రూ.8 లక్షల కోట్ల మార్కెట్​ క్యాపిటల్​ విలువ గల తొలి కంపెనీగా రిలయన్స్​ చరిత్ర సృష్టించడం గమనార్హం.

ఇదీ చూడండి: ఎయిర్​ ఇండియాకు ఇంధన సరఫరా కొనసాగింపు!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 18 October 2019
1. Hong Kong protesters walking and chanting with large yellow banner
2. Various of protesters marching and chanting behind large yellow banner
3. Various of protesters walking and chanting with large yellow banner
STORYLINE:
Anti-government protests continued in Hong Kong on Friday.
Protesters marched following behind a large yellow banner. while some carried signs of their own.
The protest came a day after Hong Kong leader Carrie Lam was forced from the legislature for the second day on Thursday by opposition members.  
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.