ETV Bharat / business

ఎయిర్​ఇండియా నూతన సీఎండీగా రాజీవ్ బన్సల్​ - ఎయిర్​ఇండియా యాజమాన్యం

ఎయిర్ఇండియా నూతన సీఎండీగా రాజీవ్​ బన్సల్​ను నియమించింది ప్రభుత్వం. ప్రస్తుత సీఎండీ అశ్వని లొహానీ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో.. బన్సల్​ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

Rajiv Bansal appointed Air India chief
ఎయిర్​ఇండియాకు కొత్త సీఎండీ
author img

By

Published : Feb 13, 2020, 9:01 PM IST

Updated : Mar 1, 2020, 6:14 AM IST

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్​ఇండియా నూతన ఛైర్మన్, మేనేజింగ్​ డైరెక్టర్(సీఎండీ)​గా సీనియర్​ ప్రభుత్వాధికారి రాజీవ్ బన్సల్​ నియమితులయ్యారు.

1988 నాగాలాండ్ కేడర్​కు చెందిన ఐఏఎస్ అధికారి బన్సల్​.. ప్రస్తుతం పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా సేవలందిస్తున్నారు.

ఎయిర్ఇండియా సీఎండీగా ఉన్న అశ్వని లొహానీ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో.. రాజీవ్ బన్సల్​ను ఈ పదవికి ఎంపిక చేసింది కేంద్రం.

ఇదీ చూడండి:కేంద్రం చర్యలతో టీవీలు మరింత ప్రియం..!

Last Updated : Mar 1, 2020, 6:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.