ETV Bharat / business

'పాత కంప్యూటర్లతో తగ్గిపోతున్న ఉత్పాదకత'

పాత తరం కంప్యూటర్ల(పీసీ) వినియోగంతో సంస్థల్లో ఉత్పాదకత తగ్గుదల, భద్రతాపరమైన చిక్కులు వస్తున్నాయని వెల్లడించింది టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్​. దక్షిణ భారత్​లో పాత కంప్యూటర్లను వినియోగిస్తోన్న చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థ(ఎస్​ఎంబీ)లపై చేపట్టిన సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడించింది.

microsoft news headlines
'పాత కంప్యూటర్లతో తగ్గిపోతున్న ఉత్పాదకత'
author img

By

Published : Dec 9, 2019, 7:06 PM IST

ప్రస్తుతం అన్ని సంస్థలు సాంకేతికతపైనే అధికంగా ఆధారపడుతున్నాయి. ఇదే అదనుగా సైబర్​ నేరాలు ఎక్కువయ్యాయి. ఎప్పటికప్పుడు కంప్యూటర్లు, సాఫ్ట్​వేర్​ అప్​డేట్​ చేసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ తరుణంలో చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థల్లో(ఎస్​ఎంబీ) వినియోగిస్తున్న కంప్యూటర్లపై కీలక విషయాలు వెల్లడించింది మైక్రోసాఫ్ట్​ సంస్థ. ఈ సంస్థల్లోని పని ప్రదేశాల్లో ఉత్పాదకత క్షీణత, భద్రతలో సమస్యలు ఎదురైనట్లు గుర్తించింది.

అంతర్జాతీయ ఎస్​ఎంబీ ఐటీ మార్కెట్​ పరిశోధన, విశ్లేషణ సంస్థ- టెక్​ఎస్లే భాగస్వామ్యంతో సర్వే చేపట్టింది మైక్రోసాఫ్ట్​. ఆసియా పసిఫిక్​ దేశాల్లోని సుమారు 2వేల ఎస్​ఎంబీలపై సర్వే నిర్వహించింది.

నాలుగేళ్ల క్రితం వాటితో చిక్కులు..

కొత్త కంప్యూటర్లను వినియోగిస్తున్న సంస్థలతో పోలిస్తే.. నాలుగేళ్ల క్రితం కంప్యూటర్లు, పాత తరం ఆపరేటింగ్​ వ్యవస్థల్ని​ వినియోగిస్తున్న ఎస్​ఎంబీల ఉత్పాదకత క్షీణించినట్లు సర్వే వెల్లడించింది.

కొత్త పీసీలతో పోలిస్తే.. 4 రెట్లు ఎక్కువ సార్లు పాత వాటిని బాగు చేయించినట్లు తెలిపింది. దీని ఫలితంగా సుమారు 96 గంటల పని ఉత్పాదక సమయం నష్టపోయినట్లు వివరించింది సర్వే.

62 శాతం సంస్థల్లో పాతవే..

దక్షిణ భారత్​లో ఎస్​ఎంబీల్లో సమాచార పునరుద్ధరణ​, వ్యాపారాన్ని నడిపించటం అనేది అతిపెద్ద సవాలుగా మారిందని నివేదిక వెల్లడించింది.

సర్వే ప్రకారం.. గతేడాది దక్షిణ భారత్​లోని 25 శాతం ఎస్​ఎంబీలపై చేసిన సర్వేలో అధికంగా భద్రతా ఉల్లంఘనలకు గురయ్యాయి. సుమారు 40 శాతం సంస్థలు కాలం చెల్లిన పీసీలను వినియోగిస్తున్నాయి. 62 శాతం సంస్థల్లో పాత తరం విండోస్​ సాఫ్ట్​వేర్​ ఉపయోగిస్తున్నారు.

కొత్త పీసీలతో బహుళ ప్రయోజనం..

దక్షిణ భారత్​లోని ఎస్​ఎంబీల్లో కొత్త తరం కంప్యూటర్లను వాడిన సంస్థలు బహుళ ప్రయోజనాలు పొందినట్లు సర్వే వెల్లడించింది. అధిక ఉత్పాదకత, మైరుగైన భద్రతతో సహా నిర్వహణ ఖర్చులను తగ్గించుకున్నట్లు తెలింది. కొత్త పీసీలను ఉపయోగించటం ద్వారా 89 శాతం సంస్థలు ఐటీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నాయి. 75 శాతం సంస్థలు క్లౌడ్​, మొబిలిటీ​ సోల్యూషన్ల​తో కూడిన కొత్త పీసీలను తీసుకునేందుకు అంగీకరించాయి.

ఇదీ చూడండి: సరికొత్త ఫీచర్లతో 'వీవో-వీ17'​.. ధరెంతో తెలుసా?

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Max use 3 minutes per day. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed.
SHOTLIST: PICC Forum, Manila, Philippines - 09th December 2019
1. 00:00 Various of Wittuchai Masuk entering arena
2. 00:15 Various of Wuttichai Masuk Vs Marjon Pinar, 1st round
3. 00:31 Replay of Masuk punches
4. 00:36 Various of Masuk Vs Pinar, 2nd round
5. 01:04 Various of Masuk Vs Pinar, 3rd round
6. 01:12 Replay of Masuk punches
7. 01:21 Masuk win gold in men's welterweight 69 kg
8. 01:45 Various of Nilawan Techasuep beats Nha Uyen Duo of Vietnam to win gold in women's bantam 54kg
9. 02:20 Various of Chatchai-decha Butdee Vs Van Duong Nguyen, 1st round
10. 02:34 Various of Butdee vs Nguyen, 2nd round
11. 02:56 Various of Butdee vs Nguyen, 3rd round
12. 03:!2 Butdee win men's bantam weight 56kg
SOURCE: SEA GAMES FEDERATION
DURATION: 03:33
STORYLINE:
Thailand's boxing 'superstar' Wittuchai Masuk punched his way to a gold medal in the men's welterweight category (69kg) in boxing at the SEA Games in Philippines on Monday.
Masuk beat local hope Marjon Pinar after judges gave a unanimous decision.
Thailand also won gold medals in both men's and women's bantam weight categories.
Nilawan Techaseup beat Nha Ueyn Duo of Vietnam to win gold in the women's event while Chatchai-decha Butdee beat Van Duong Nguyen of Vietnam in the men's category to win gold.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.