ETV Bharat / business

కొత్త పేరుతో భారత యూజర్లకు 'పబ్​జీ'!

భారత్​లో నిషేధం ఎదుర్కొంటున్న 'పబ్​ జీ గేమ్​'ను.. కొత్త పేరుతో దేశీయంగా విడుదల చేసేందుకు దాని మాతృసంస్థ సన్నాహాలు చేస్తోంది. పబ్​ జీ లానే ఇందులోనూ గేమ్ ఈవెంట్లలాంటివి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

PUB G game
పబ్​జీ గేమ్​
author img

By

Published : May 6, 2021, 5:06 PM IST

పబ్​ జీ​.. మాతృ సంస్థ క్రాఫ్టన్​​ భారతీయ గేమ్​ లవర్స్​కు గుడ్​ న్యూస్ చెప్పింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ..​ భారతీయ యూజర్ల కోసం కొత్త పేరుతో పబ్​జీని పోలిన గేమ్​ను తీసుకురానుంది. బ్యాటిల్​ గ్రౌండ్స్​ మొబైల్ ఇండియా పేరుతో ఈ గేమ్​ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Battlegrounds Mobile India
బ్యాటిల్​ గ్రౌండ్స్​ మొబైల్ ఇండియా పోస్టర్​

ఈ సంస్థ నుంచి వచ్చిన పబ్​జీకి భారత్​లో మంచి ఆదరణ దక్కింది. అయితే దేశీయ అంతర్గత భద్రతకు ముప్పు ఉందనే కారణంతో పబ్​జీ గేమ్ సహా 118 చైనా యాప్​లను గతేడాది నిషేధించింది కేంద్రం.

ఆ తర్వాత పబ్​జీని తిరిగి భారతీయ యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ నేపథ్యంలో కొత్త గేమ్​ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:గూగుల్​ 'హైబ్రిడ్​ వర్క్​ వీక్'​- 3 రోజులే ఆఫీస్​కు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.