ETV Bharat / business

జియో 3నెలల ఆదాయం రూ.10,900 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.10,900 కోట్ల ఆదాయన్ని గడించింది రిలయన్స్ జియో. మార్కెట్లోకి వచ్చిన స్వల్ప కాలంలోనే భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్-ఐడియా వంటి దిగ్గజ సంస్థలను వెనక్కి నెట్టి ఈ ఘనతను సాధించింది జియో.

రిలయన్స్ జియో
author img

By

Published : Aug 28, 2019, 1:03 PM IST

Updated : Sep 28, 2019, 2:22 PM IST

టెలికాం రంగంలోకి ప్రవేశించిన మూడేళ్లకే ఆదాయంలోనూ భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్-​ఐడియా సంస్థలను వెనక్కి నెట్టింది రిలయన్స్​ జియో. ముకేశ్​ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ ఏప్రిల్ నుంచి జూన్​ త్రైమాసింకంలో రూ.10,900 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' వెల్లడించిన తాజా గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.

జియో తర్వాతి స్థానంలో రూ.10,707 కోట్ల ఆదాయంతో భారతీ ఎయిర్​టెల్​ రెండో స్థానంలో, రూ.9,809 కోట్ల ఆదాయంతో వొడాఫోన్​ ఐడియా మూడో స్థానంలో ఉన్నాయి.

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.4,296 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌ రూ.408 కోట్ల ఆదాయాన్ని మాత్రమే గడించాయి.

ఇదీ చూడండి: మాకు మీ సాయం వద్దు: కేంద్రంతో ఎస్​బీఐ

Mumbai, Aug 28 (ANI): On being asked about the impact on MSME due to economic slowdown, Minister of State for Animal Husbandry, Pratap Sarangi said, "We all know that after agriculture, MSME is the highest employment generator. MSME contributes almost 40% in country's export sector. Earlier, government used to neglect it but in Narendra Modi-led government, there is change in situation and the sector has gained momentum." He further said, "I feel that MSME will give the biggest contribution to the "5 trillion dream" of Narendra Modi." In budget 2019, Central government announced to achieve 5 trillion economy goals for India.
Last Updated : Sep 28, 2019, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.