ETV Bharat / business

'పద్దు 2020'​పై కార్పొరేట్ల స్పందనలు ఇవే.. - బడ్జెట్ 2020 తాజా వార్తలు

ఆర్థిక మందగమనం నేపథ్యంలో... గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ కేంద్రం నేడు బడ్జెట్​ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్​పై పారిశ్రామిక వర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. పద్దుపై పారిశ్రామిక వర్గాలు ఏమన్నాయంటే..!

Corporates' responses to '2020'
'పద్దు 2020'​పై కార్పొరేట్ల స్పందనలు ఇవే..
author img

By

Published : Feb 1, 2020, 9:16 PM IST

Updated : Feb 28, 2020, 7:58 PM IST

భారీ అంచనాలు, ఆశల నడుమ నేడు పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన బడ్జెట్​ను స్వాగతించాయి పారిశ్రామిక వర్గాలు. రియాల్టీ రంగం మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.

"సంపద సృష్టించే వారికి గౌరవం దక్కుతుందని ఆర్థిక మంత్రి చెప్పడం.. మొత్తం బడ్జెట్​లోనే నాకు నచ్చిన విషయం. ఇది వ్యాపారాలకు మరింత ఉత్తేజాన్ని, వ్యాపారులకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. నవ భారత నిర్మాణానికి మరింత పట్టుదలతో పనిచేయాలన్న సంకేతాలు పంపిస్తుంది."

-సునీల్ భారతీ మిత్తల్​, భారతీ ఎంటర్​ప్రైజెస్​ ఛైర్మన్​

ఆర్థిక వృద్ధి పెంచేందుకు బడ్జెట్​లో కేంద్రం దృష్టి సారించడం, పన్ను చెల్లింపుదారులపై వేధింపులకు స్వస్తి పలికే చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు బయోకాన్ సీఎండీ కిరణ్​ మజుందార్​ షా.

"ముందు చూపు, కార్యసాధకంగా బడ్జెట్​ ప్రవేశపెట్టినందుకు ఆర్థిక మంత్రికి అభినందనలు. గతంలో మౌలిక సదుపాయాలకు ప్రకటించిన రూ.102 కోట్లు సమర్థంగా వినియోగించాల్సిన అవసరం ఉంది."

-అనిల్ అగర్వాల్​, వేదాంత ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్

ప్రజల పక్షంలో బడ్జెట్ ఉందని తిరుపుర్​ ఎక్స్​పోర్ట్స్​ అసోసియేషన్ రాజా ఎం షణ్ముగం అన్నారు. మౌలిక సదుపాయాలకు చేసిన భారీ కేటాయింపులు.. లాజిస్టిక్​ ధరలు తగ్గేందుకు తోడవుతాయని అభిప్రాయపడ్డారు.

'ఆర్థికవ్యవస్థ సవాళ్లను ఎదుర్కొనే విధంగా కేంద్రం బడ్జెట్ పవేశపెట్టింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలు భారత్​కు మరింత బలాన్నిస్తాయి.'

- టి.వి.నరేంద్ర, సీఎండీ, టాటాస్టీల్​.

రియల్టీ రంగం అసంతృప్తి..

కేంద్ర బడ్జెట్​ 2020 పట్ల రియాల్టీ రంగం అసంతృప్తి వ్యక్తం చేసింది. పద్దు ప్రగతిశీలంగా ఉన్నప్పటికీ రియాల్టీ రంగానికి ప్రత్యేకించి పెద్దగా ప్రోత్సాహకాలు రాలేదని క్రెడాయ్​ జాతీయ అధ్యక్షుడు జాక్షయ్​ షా అన్నారు.

అయితే.. సరసమైన గృహాల డిమాండ్ సరఫరాను పెంచడానికి పన్ను ప్రయోజనాల గడువు పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాలను ఆయన స్వాగతించారు.

ఇదీ చదవండి: ఆదాయపు పన్ను కొత్త విధానంలో పడే కోతలివే

ZCZC
PRI ESPL NAT SPO
.NEWDELHI SPD15
SPO-PARA-DEEPA-PRESIDENT (CORRECTED)
Decorated para-athlete Deepa Malik elected Paralympic Committee of India president
(Eds: Adding the name of Gursharan Singh's post)
          New Delhi, Feb 1 (PTI) Decorated para-athlete and India's lone woman Paralympic medallist Deepa Malik has been elected as president of Paralympic Committee of India though the results of the elections are subject to a pending case in the Delhi High Court.
          The 49-year-old Deepa, who won a silver in shot put F-53 event in the 2016 Rio Paralympic Games, was elected unopposed as president in the PCI polls held in Bengaluru on Friday.
          "My heartiest congratulations on the commencement of new innings of a fresh tenure in @ParalympicIndia. Expressing my gratitude on being trusted with the Presidentship and welcoming an athlete centric approach in para sports in India," Deepa wrote on her twitter handle.
          "A huge transition for me, personally, for which I hope for continued support. I look forward to disposing my duty with full honesty and integrity."
          Gursharan Singh, who was acting as interim president after former chief Rao Inderjit Singh was removed from his post last year, was also elected unopposed as secretary general.
          Kavender Chaudhury and Shashi Ranjan Prasad Singh were elected as vice presidents, while M Mahadeva was made treasurer. Nale Nandkishor Baburao and Kantilal Parmar were elected as joint secretaries.
          Returning Officer R Radha, a retired District and Additional Sessions Judge, while announcing the office bearers said the results will be subject to further orders to be passed in a case pending before the Delhi High Court.
          Deepa, also a Rajiv Gandhi Khel Ratna awardee as well as Padma Shri recipient, has also won a silver in the IPC World Championships in 2011 in shot put F 52-53 event, besides bagging a silver each in discus (F 52-53) and javelin throw (F 53-54) events in the 2018 Asian Games in Indonesia.
          The sports ministry in September last year had de-recognised the PCI, citing violation of the National Sports Code in the para-body's decision to sack Rao Inderjit Singh. The Ministry had said it found PCI's response on the removal of Rao Inderjit unsatisfactory.
          The PCI had changed its bye-laws to bar public servants from it during its Annual General Meeting on May 4 last year. Singh was a Minister of State (Planning) in the Union Government at that time.
          "It is the first time when a top athlete has been made president of a sports body under which he or she has been competing," Gursharan said on the election of Deepa.
          Gursharan is hoping that PCI will regain the recognition of the sports ministry if the Delhi High Court rules these elections valid.
          "Sports Ministry is also a party in the case pending before the Delhi High Court, so if the High Court says the elections are valid, I think that should be binding to the sports ministry also," Gursharan said. PTI PDS
ATK
PDS
02011809
NNNN
Last Updated : Feb 28, 2020, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.