ETV Bharat / business

6 ప్లాన్లతో జియో ఫైబర్​ సేవలు ప్రారంభం - డీటీహెచ్

జియో నుంచి బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ సేవలు వచ్చేశాయి. రిలయన్స్ జియో ఫైబర్ అధికారికంగా ప్రారంభమైంది. 6 రకాల ప్లాన్ల వివరాలన్ని సంస్థ వెల్లడించింది. రూ. 699తో కనీస ప్లాన్​ మొదలవుతుంది.

6 ప్లాన్లతో జియో ఫైబర్​ సేవలు ప్రారంభం
author img

By

Published : Sep 5, 2019, 7:07 PM IST

Updated : Sep 29, 2019, 1:46 PM IST

ఆఫ్టికల్‌ ఫైబర్‌ ఆధారిత జియో ఫైబర్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను రిలయన్స్‌ జియో ప్రారంభించింది. ఇందులో వివిధ ప్లాన్లను జియో ప్రకటించింది. కనీస ప్లాన్‌ ధర రూ.699, గరిష్ఠ ప్లాన్‌ ధర రూ. 8499గా నిర్ణయించింది.

నెలకు రూ.699 ప్లాన్‌ తీసుకుంటే 100 ఎంబీపీఎస్‌ వేగంతో 100 జీబీ వరకు డేటా పొందవచ్చు. అదనంగా మరో 50 జీబీ డేటా లభిస్తుంది. బ్రాడ్‌ బ్యాండ్‌ వినియోగదారులకు ఇచ్చే ల్యాండ్‌లైన్‌ ఫోన్‌తో భారత్‌లో ఎక్కడికైనా ఉచిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. టీవీ వీడియో కాలింగ్‌, కాన్ఫరెన్స్‌ సదుపాయాలు కూడా ఉచితంగా పొందవచ్చు.

నెలకు రూ.8499 ప్లాన్‌ తీసుకుంటే వన్‌ జీబీపీఎస్‌ వేగంతో 5 వేల జీబీ వరకు డేటా లభిస్తుంది. ఏడాది పాటు సబ్​స్క్రిప్షన్​ తీసుకుంటే ఉచితంగా సెట్‌టాప్‌ బాక్స్‌ను అందిస్తారు. నెలకు రూ.1299 అంతకంటే ఎక్కువ ప్లాన్‌ను ఏడాది పాటు తీసుకుంటే టీవీ సెట్‌ ఉచితంగా లభిస్తుంది.

New Delhi, Sep 05 (ANI): Japan's Ambassador to India Kenji Hiramatsu on Wednesday hosted 'an evening with Japanese Sake 2019' to promote the symbolic beverage among the Indian public. The Embassy of Japan in India is working to raise awareness of Japanese food and sake (rice wine) in India. This is the third edition of the event, following the previous ones held in 2017 and 2018.After Hiramatsu's opening remarks and speeches by Lakshyaraj Singh Mewar of Udaipur and Miss Sake 2019, Sae Haruta, the sake-tasting session followed. A business meeting and a lecture on sake were also held which was attended by sake brewers and Indian buyers and importers. At this event, in addition to Japanese cuisine, a collaboration between Indian cuisine and Japanese sake was proposed. The Indian guests enjoyed tasting an assortment of sake, such as sparkling, ume-shu (plum sake), ko-chu (aged sake) and ginjo that was served along with a variety of cuisine.

Last Updated : Sep 29, 2019, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.