ETV Bharat / business

రిలయన్స్​లోకి మరో రూ.5,512కోట్ల పెట్టుబడులు - రిలయన్స్​ రిటైల్​ ఇన్వెస్టమెంట్​ న్యూస్​

ADIA to invest Rs 5,512.5 cr in Reliance Retail for 1.2 pc stake
రిలయన్స్​ రిటైల్​లో మరో కంపెనీ పెట్టుబడి
author img

By

Published : Oct 6, 2020, 7:02 PM IST

Updated : Oct 6, 2020, 7:40 PM IST

18:54 October 06

రిలయన్స్​ రిటైల్​లో మరో కంపెనీ పెట్టుబడి

రిలయన్స్​ రిటైల్​లో మరో అంతర్జాతీయ వ్యాపార సంస్థ అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ(ఏడీఐఏ) భారీగా పెట్టుబడులు పెట్టనుంది. రిలయన్స్​ రిటైల్​ వెంచర్స్​ లిమిటెడ్​ (ఆర్​ఆర్​వీఎల్​)లో రూ.5,512.50 కోట్లతో 1.2 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. రిలయన్స్​ ఇండస్ట్రీస్ ఈమేరకు వెల్లడించింది.

నాలుగు వారాల్లోనే సిల్వర్​లేక్​, కేకేఆర్​, జనరల్​ అట్లాంటిక్​, ముబడాల, జీఐసీ, టీపీజీ, ఏడీఐఏ వంటి అంతర్జాతీయ సంస్థలు ఆర్​ఆర్​వీఎల్​లో రూ. 37,710 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. 

Last Updated : Oct 6, 2020, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.