ETV Bharat / business

అప్పుల భారం తగ్గించే పనిలో 'కాఫీ డే' - ఐటీ పార్క్​

అప్పులను తగ్గించుకుని సంస్థ కార్యకలాపాలు సజావుగా సాగించేందుకు కేఫ్​ కాఫీ డే ప్రణాళికలు వేస్తోంది. ఇందుకోసం బెంగళూరులోని 9 ఎకరాల ఐటీ పార్క్​ను విక్రయానికి ఉంచింది.

'కాఫీ డే'
author img

By

Published : Aug 10, 2019, 10:53 AM IST

వ్యాపారవేత్త వీజీ సిద్ధార్థ్​ బలవన్మరణంతో సంక్షోభంలో చిక్కుకున్న కేఫ్​ కాఫీడే ఎంటర్​ప్రైజెస్​ లిమిటెడ్​ (సీసీడీ) అప్పులు తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని 9 ఎకరాల ఐటీ పార్క్​ను విక్రయించాలని నిర్ణయించుకుంది. 'గ్లోబల్​ విలేజ్ పార్క్' పేరుతో ఉన్న ఈ ఐటీ పార్క్​​ కార్యకలాపాలను సీసీడీ భాగస్వామ్య సంస్థ 'టంగ్లిన్​ డెవలప్​మెంట్స్​ లిమిటెడ్' నిర్వహిస్తోంది.

గ్లోబల్ విలేజ్​ను కొనుగోలు చేసేందుకు అమెరికా కేంద్రంగా పని చేస్తున్న 'బ్లాక్ స్టోన్'​ గ్రూపు 'టంగ్లిన్'​తో ఇప్పటికే చర్చలు జరిపింది.

సంస్థ ఆస్తుల విక్రయానికి ఇటీవల జరిగిన సీసీడీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. సీసీడీ ఆస్తుల కొనుగోలుకు మొగ్గు చూపుతున్న సంస్థల్లో 'బ్లాక్​ స్టోన్' ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: చైనాతో వాణిజ్య ఒప్పందానికి సిద్ధంగా లేము: ట్రంప్​

Intro:Body:

Part of CCD Siddartha property sale

9 acres of IT park sale: To reduce burden of major debt 

Bengaluru: Coffee day enterprices limited had decided to sale 9 acres of IT park in order to reduce a the burden of major debt.

Private equity giant Blackstone Group has emerged as one of the buyers of Global Village Park, owned by Tanglin Developments Limited (a unit of CDEL). Last week, the New York-based company resumed negotiations with Tanglin Developments.

The Board of Directors has approved its IT Park Sale in Bangalore. Blackstone ranks first among potential buyers. CDEL and its subsidiaries are known to benefit from asset sales.

Three decisions were taken at a meeting of the CDEL board on Thursday. CDEL's business has continued to run smoothly since the death of founder / owner VG Siddharth, who sold the assets of Coffee Day Group to reduce the burden of major debt.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.