ETV Bharat / business

కుటుంబ వ్యాపారాల భవిష్యత్​ ఘనం!

భారతీయ కుటుంబ వ్యాపారాల్లో 89 శాతం అభివృద్ధి వైపు పయనిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబ వ్యాపారాల కన్నా భారత వ్యాపారులు దాతృత్వ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొంది.

కుటుంబ వ్యాపారాల భవిష్యత్​ ఘనం!
author img

By

Published : Jun 16, 2019, 5:37 PM IST

దేశంలో కుటుంబ వ్యాపారాలు వృద్ధి దిశలో ఉన్నాయి. వాటిలో 89 శాతం వ్యాపారాలు వచ్చే రెండేళ్లలో వృద్ధి చెందనున్నట్లు ఓ సర్వే వెల్లడించింది.

"ఫ్యామిలి బిజినెస్​ సర్వే 2019" పేరుతో పీడబ్ల్యూసీ సంస్థ 53 దేశాల్లో 2,953 మంది కుటుంబ సారథులు, 106 కుటుంబ వ్యాపారాల అధిపతులపై ఓ సర్వే చేసింది. ఇందులో కుటుంబ వ్యాపారాలు, వాటి పని తీరుపై పలు కీలక అంశాలను వెల్లడించింది.

కుటుంబ వ్యాపారాల్లో 89 శాతం వృద్ధి చెందనున్నాయి. ఇందులో 44 శాతం భారీగా, 45 శాతం ఓ మోస్తరుగా ఎదగొచ్చని పేర్కొంది పీడబ్ల్యూసీ.

వ్యాపారాల విస్తరణకే మొగ్గు...

కుటుంబ వ్యాపారాల్లో ప్రపంచవ్యాప్తంగా సగం కన్నా ఎక్కువ మంది వారి వ్యాపారాలను అంతర్జాతీయం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 40 శాతం మంది వ్యాపారాల విస్తరణకు మొగ్గుచూపుతున్నారు.

భారత కుటుంబ వ్యాపారులూ విస్తరణకు, కొత్త మార్కెట్లలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు సగం భారతీయ వ్యాపారాలు ఇతర సంస్థలతో కలిసిపోవడం, లేదా ఇతర సంస్థలను స్వాధీనం చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నాయని సర్వే వెల్లడించింది.

మూల ధనం కోసం

భారతీయ కుటుంబ వ్యాపారాలు.. మూల ధనం కోసం ప్రైవేటు ఈక్విటీలు, వెంచర్ క్యాపిటల్​ ఫండింగ్​లు, స్టాక్​ ఎక్స్చేంజీలను ఆశ్రయిస్తున్నాయని సర్వే పేర్కొంది.

వ్యాపారాలకు వారసులున్నారు...

భారతీయ కుటుంబ వ్యాపారుల్లో 73 శాతం వ్యాపారాలకు వారసులు ఉన్నారు. అందులో 60 శాతం తరువాతి తరాలకు వ్యాపారాల బాధ్యతలను అప్పగించేందుకు మొగ్గుచూపుతున్నారని సర్వే తెలిపింది. 92 శాతం కుటుంబ వ్యాపారులు.. కుటుంబ సభ్యులను తమ సంస్థల్లో పని చేసేందుకు అంగీకరిస్తున్నారు.

కుటుంబ వ్యాపారాల బోర్డుల్లో 15 శాతం మంది మహిళలు ఉండగా.. 13 శాతం మంది మహిళలు యాజమాన్యంలో భాగంగా ఉంటున్నారు. ఈ గణాంకాలు ప్రపంచవ్యాప్తంగా 21, 24 శాతంగా ఉన్నాయి.

దాతృత్వలో భారత్​దే ప్రథమ స్థానం

భారత్​లో ఉన్న కుటుంబ వ్యాపారాల్లో 68 శాతం దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నట్లు సర్వే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న కుటుంబ వ్యాపారాలు ఉన్న దేశం భారత్ అని పేర్కొంది పీడబ్ల్యూసీ.

ఇదీ చూడండి: 10కోట్ల మంది ఆదరణతో టీ-సిరీస్​కు గిన్నీస్

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
MUSIC ON CATWALKS NOT CLEARED FOR USE. REPLACE WITH YOUR OWN CLEARABLE MUSIC
ASSOCIATED PRESS
Milan, 15 June 2019
1. Tilt down of Dolce e Gabbana outside venue, the Metropol Theater in Milan city center
2. Various of male model with fans outside the Dolce e Gabbana venue
3. Guests posing on their way to the show
4. Photo shoot on Italian celebrity Girolamo Panzetta
5. Deva Cassel, the daughter of Monica Bellucci and Vincent Cassel, posing
6. Giusy Ferreri, singer, with Takagi and Ketra, whose song played during show
7. Various of stage design details before the show
8. Show
9. Finale
10. Designers Stefano Dolce and Domenico Gabbana closing the show.
STORYLINE:
DOLCE AND GABBANA'S JUNGLE SAFARI
Designers Domenico Dolce and Stefano Gabbana created a rich collection a jungle safari in khaki as the unusual label starting point, developing into striking graphic contrasts for their latest Milan Men's fashion week collection Saturday (15 JUNE 2019).
  
The designers departed from their recent spectacles, with a simply staged show down a leopard-clad runway with a lush, tropical background. There were no drones, no influencers, no performers and no selfies being projected onto runway screens.
  
The silhouette had a 1940s influence, with high-waist trousers and short-waist jackets with safari pockets and of course Panama hats.
  
Pin-up girls served as a repeating motif, with such tongue-in-cheek slogans as "Bring Me to the Moon," ''Chill & Love," and "Choose Me," which may fit the ethos of reality shows like "The Bachelor," but seem slightly out of step with the #MeToo movement.
  
Banana and coconut prints lent whimsy to the collection; while leopard and tropical prints made striking three-piece outfits with long flowing overcoats styled after robes. Suits had brocade lapels. And leisure wear featured striped V-necks tucked into high-waist black-and-white polka dot trousers for graphic clarity. In the tropical vein, the collection included printed sarongs with men's shirts.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.