ETV Bharat / business

అలా అయితే వొడాఫోన్-ఐడియా మూసివేతే: బిర్లా - కుమార మంగళం బిర్లా సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వ ఉపశమనం లేకపోతే... వొడాఫోన్​-ఐడియా సంస్థను మూసివేయక తప్పదని ఆ సంస్థ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందుస్థాన్​ టైమ్స్ లీడర్​షిప్​ సమ్మిట్​లో ఆయన ఈ విధంగా స్పందించారు. బిర్లా వ్యాఖ్యల నేపథ్యంలో సంస్థ షేర్లు ఒక్కసారిగా పతనమయ్యాయి.

Vodafone Idea will shut in absence of govt relief: Birla
అలా అయితే వొడాఫోన్-ఐడియా మూసివేతే: బిర్లా
author img

By

Published : Dec 6, 2019, 12:46 PM IST

ఏజీఆర్​ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పుతో పీకల్లోతు కష్టాలు కూరుకుపోయిన వొడాఫోన్​-ఐడియా సంస్థ ఛైర్మన్​ కుమార మంగళం బిర్లా... సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏజీఆర్​ ఛార్జీల చెల్లింపు విషయంలో తమకు ఎలాంటి ఊరట లభించకపోతే సంస్థను మూసివేయక తప్పదని ఆవేదన వ్యక్తంచేశారు. దిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్​ లీడర్​షిప్​ సమ్మిట్​లో ఈ వ్యాఖ్యలు చేశారు బిర్లా.

"ప్రభుత్వ ఉపశమనం లేనప్పుడు .. మేము దుకాణం మూసుకోవాల్సి ఉంటుంది."
- కుమార మంగళం బిర్లా, వొడాఫోన్​-ఐడియా ఛైర్మన్​

ప్రభుత్వం నుంచి సహకారం లేకపోతే.. బిర్లా గ్రూప్​ మున్ముందు వొడాఫోన్​-ఐడియాలో ఎలాంటి పెట్టుబడులు పెట్టదని సంకేతాలు ఇచ్చారు బిర్లా. ఫలితంగా సంస్థ షేర్లు ఒక్కసారిగా పతనమయ్యాయి.

ఎందుకింత కష్టం..?

స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, లైసెన్స్‌ ఫీజులను కలుపుకొని ఏజీఆర్‌(అడ్జెస్టెడ్ గ్రాస్​ రెవెన్యూ) ఛార్జీలుగా చెబుతారు. వీటిల్లో 3-5శాతం స్పెక్ట్రం వినియోగ చార్జీలు, 8 శాతం లైసెన్స్‌ ఫీజుగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌కు చెల్లించాలి.

1999 తర్వాత ఆదాయంలో వాటా విధానం (రెవెన్యూ షేరింగ్‌) కింద ఏజీఆర్‌ ఛార్జీలను ప్రవేశపెట్టారు. ఈ ఛార్జీలను లెక్కగట్టే విధానంపై వివాదం రాజుకొంది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. టెలికాం సంస్థలన్నీ కేంద్రానికి ఏజీఆర్​ బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టంచేసింది.
సుప్రీంకోర్టు తీర్పు మేరకు భారతీ ఎయిర్​టెల్ గ్రూప్- రూ.62,187.73 కోట్లు, వొడాఫోన్ ఐడియా- రూ.54,183.9 కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వొడాఫోన్​-ఐడియా రూ.50,921 కోట్ల నష్టాలను ప్రకటించింది.

ఇదీ చూడండి: సంపన్నుల కోసం శాంసంగ్ లగ్జరీ స్క్రీన్.. ధర రూ.12 కోట్లు!

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours.  All times in GMT.
FRIDAY 6 DECEMBER
0800
NEW YORK_ Alanis Morrissette among the celebrities expected to attend the premiere of the new Broadway show based on her album, 'Jagged Little Pill'
1000
LOS ANGELES_ Hollywood stars mingle with music and sports greats at the annual GQ Men of the Year party
1600
BEIJING_ 2020 iQIYI Scream Night opens with top Chinese artists
2100
NEW YORK_ M. Night Shyamalan and cast of 'The Servant' discuss the new Apple+ thriller
NEW YORK_ NEW YORK_ Sam and Aaron Taylor Johnson team up to make 'A Million Little Pieces' film.
CELEBRITY EXTRA
LONDON_ Break-out British comic Mo Gilligan on how Netflix is changing the game for comedians
LOS ANGELES_ 'Star Wars' game star Cameron Monaghan's history with video games
LOS ANGELES_ Ciara jokes that her son Future 'used my song against me'
BROADCAST VIDEO ALREADY AVAILABLE
PASADENA_'Star Wars: The Rise of Skywalker' stars talk title, Rey's quest, return of Palpatine
ATLANTA_Additional sound with Miss Universe contestants including Miss Thailand, Miss Philippines and Miss Myanmar speaking ahead of Sunday's competition
ARCHIVE_Singer R. Kelly is facing new bribery charges that appear to be related to his 1994 marriage to teenage singer Aaliyah
ATLANTA_Miss Universe contestants talk ahead of Sunday's competition; a new crown is unveiled
ARCHIVE_A documentary on Taylor Swift will kick off the next Sundance Film Festival
NEW YORK_Cast of 'The Marvelous Mrs. Maisel' on what fans can expect in season 3
LONDON_ Dwayne Johnson, Jack Black and Nick Jonas at the UK premiere of adventure sequel, 'Jumanji: The Next Level.'
ARCHIVE_ Emma Stone engaged to 'Saturday Night Live' writer
LONDON_ New exhibition tells the story of ABBA
CHATTANOOGA, TN._ Electric eel powers aquarium's Christmas lights
ARCHIVE_ Guns N' Roses, Maroon 5, Khaled part of pre-Super Bowl shows
US_ Disney releases first full-length trailer for live-action 'Mulan'
ST PETERSBURG_ Ceremony held for late Russian conductor
ARCHIVE_ Timberlake apologizes to wife for 'strong lapse in judgment'
BERLIN_ Ice sculptures delight Berlin visitors
ARCHIVE_ Albert Finney, Rip Torn, Doris Day and Peter Fonda among the stars who died in 2019
PRIMORSKY KRAI, RUSSIA_ Hidden camera films Siberian tiger cubs in the wild
BEVERLY HILLS, CA._ More than 1000 belongings of actress Elizabeth Taylor go on the auction block this weekend
MUSCAT, OMAN_ Prince William meets Omani Sultan in Muscat
LOS ANGELES_ 'Spies in Disguise' star Will Smith: 'Not British and not white, I am not allowed to play James Bond'
PASADENA, CA._ 'Star Wars' stars react to seeing 'Rise of Skywalker' for the first time: 'My head was spinning'
PASADENA, CA._ 'Star Wars' star Billy Dee Williams explains 'gender fluid' remarks, talks joining 'Rise of Skywalker'
NEW YORK_ Celebrities and hundreds of onlookers attend annual lighting of the massive Christmas tree at Rockefeller Center
CELEBRITY EXTRA
LONDON_ British comedy star Mo Gilligan on how he got his start in stand-up
LOS ANGELES_ 'Star Wars' game star Cameron Monaghan steps aside for stunt pros
LOS ANGELES_ Ming-Na Wen, 'Mandalorian' director recall how they found out they went to same Pittsburgh high school
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.