ETV Bharat / business

ఐబీసీ సవరణలు సముచితమే: సుప్రీంకోర్టు

దివాలా స్మృతికి చేసిన సవరణలను వ్యతిరేకిస్తూ పలువురు నిర్మాణదారులు దాఖలు చేసిన 180కిపైగా పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గృహ యజమానులకు ఆర్థిక రుణదాతల హోదాను కల్పిస్తూ ఐబీసీకి చేసిన సవరణలను న్యాయస్థానం సమర్థించింది.

ఐబీసీ సవరణలు సముచితమే: సుప్రీంకోర్టు
author img

By

Published : Aug 9, 2019, 12:02 PM IST

గృహ యజమానులకు ఆర్థిక రుణదాతల హోదాను ఇస్తూ... దివాలా స్మృతి(ఇన్​సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్​సీ కోడ్​-ఐబీసీ)కి చేసిన సవరణలను సుప్రీంకోర్టు సమర్థించింది.

జస్టిస్ ఆర్​ఎఫ్ నారిమన్​ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం... పలువురు బిల్డర్లు దాఖలు చేసిన 180కిపైగా పిటిషన్లను కొట్టివేసింది. రెరా ప్రకారం గృహకొనుగోలుదారుల సమస్యలకు పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయని, ఐబీసీకి చేసిన సవరణలు నకీలీలకు అవకాశాలను కల్పిస్తాయన్న వాదనలను తోసిపుచ్చింది. స్థిరాస్తి​ రంగాన్ని నియంత్రించే రెరా చట్టాన్ని, ఐబీసీ సవరణలతో సహా శ్రద్ధగా చదవాలని సూచించింది. వివాదమే వస్తే ఐబీసీ​ ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

నిజమైన గృహ కొనుగోలుదారులు మాత్రమే నిర్మాణదారుపై దివాలా ప్రక్రియ ప్రారంభించవచ్చని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో దిట్టుబాటు చర్యలు తీసుకొని అఫిడవిట్​ దాఖలు చేయాలని కేంద్రానికి సూచించింది.

ఇదీ చూడండి: వార్తల కోసం కోట్ల​ డాలర్లు ఇస్తామంటున్న ఫేస్​బుక్​!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Phnom Penh – 9 August 2019
1. Wide of journalist Uon Chhin arriving at court and being hugged by supporter
2. Various of Uon Chhin entering court compound
3. Wide of journalist Yeang Sothearin, with his two children and wife behind
4. Mid of Yeang Sothearin
5. Wide of the two journalists walking into court together and waving
6. Various of security personnel outside court
7. Exterior of court building
STORYLINE:
The espionage trial for two Cambodian journalists who worked for a U.S. government-funded radio station resumed Friday, a case that rights groups have characterised as a flagrant attack on press freedom.
Uon Chhin and Yeang Sothearin are charged with undermining national security by supplying information to a foreign state, punishable by up to 15 years in prison.
They were arrested in November 2017 during a crackdown on the media and political opponents of Prime Minister Hun Sen's government.
The pair acknowledged in testimony two weeks ago in Phnom Penh Municipal Court that they had covered news events for Radio Free Asia (RFA) after leaving its employment, but denied any wrongdoing.
The two were released on bail a month after last year's general election, but their release was conditional on monthly police station visits and confiscation of their passports, which they say makes it difficult to find a job.
RFA had closed its Phnom Penh bureau in September 2017, citing government intimidation of the media.
RFA is funded by an independent U.S. government agency and says its mission is "to provide accurate and timely news and information to Asian countries whose governments prohibit access to a free press." Its programmes are transmitted by radio and television and also carried online.
Police initially said the two had been detained for running an unlicensed karaoke studio. But they were later accused of setting up a studio for RFA and were charged with espionage.
Human rights and press freedom groups have urged that the charges be dropped.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.