ETV Bharat / business

సామాన్యుడిపై మరోసారి పెట్రో పిడుగు

చమురు ధరలు మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​పై 35 పైసలు, డీజిల్​పై 30 పైసల వరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

petrol, diesel prices hiked
ఆగని బాదుడు
author img

By

Published : Jun 29, 2021, 9:03 AM IST

దేశంలో పెట్రోల్, డీజిల్​ ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి.

  • హైదరాబాద్​లో పెట్రోల్ ధర లీటర్​కు 35 పైసలు పెరిగి.. రూ.102.75 వద్ద ఉంది. డీజిల్ ధర 30 పైసలు పెరిగి రూ.97.26 కి చేరింది.
  • గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.105.02 ఉండగా.. డీజిల్‌ రూ.98.93కు చేరింది.
  • వైజాగ్​లో పెట్రోల్ ధర లీటర్​ రూ.103.82 వద్ద ఉండగా.. లీటర్​కు​ డీజిల్ ధర రూ.97.76గా ఉంది.

మెట్రో నగరాల్లో పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి..

  • దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 98.81 ఉండగా.. డీజిల్​ రూ. 89.18 గా ఉంది.
  • ముంబయిలో లీటరు పెట్రోల్​ ధర రూ. 104.90 గా ఉండగా.. డీజిల్​ ధర 96.72 కు చేరింది.
  • చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ. 99.82, డీజిల్​ రూ. 93.74గా ఉంది.
  • కోల్​కత్తాలో లీటర్​ పెట్రల్​ ధర రూ. 98.64, డీజిల్​ ధర రూ. 92.03 కు చేరింది.

బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​ నగరాల్లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.48,630 వద్ద ఉంది. వెండి ధర కిలో రూ.71,784వద్ద ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.