ETV Bharat / business

Petrol Price: ఆగని బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో ఇంధన​ ధరలు (Fuel Price Today) పెంపు కొనసాగుతోంది. లీటర్​ పెట్రోల్​పై 37 పైసలు, డీజిల్​పై 38 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.

author img

By

Published : Oct 17, 2021, 8:50 AM IST

petrol price
పెట్రోల్​ ధరలు

చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు((Petrol price hike)) వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. గత మూడు వారాల్లో డీజిల్‌ ధరలు 19 సార్లు పెరగ్గా.. పెట్రోల్‌ ధరలు(Fuel Price Today) 16 సార్లు ఎగబాకాయి. తాజాగా ఆదివారం లీటర్‌ పెట్రోల్​పై 37 పైసలు‌, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెరిగాయి. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.105.84కు చేరగా.. డీజిల్​ ధర రూ.94.57కు పెరిగింది.

మెట్రో నగరాల్లో ఇలా..

ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర (Mumbai Diesel Price Today) 34 పైసలు పెరిగి రూ.111.77కు చేరగా.. లీటర్​ డీజిల్​​ ధర 37 పైసలు పెరిగి రూ.102.52 వద్ద కొనసాగుతోంది.

కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ (Kolkata Today Diesel Price) ధర రూ.106.43కి చేరింది. లీటర్​ డీజిల్​ ధర​ రూ.97.68గా ఉంది.

చెన్నైలో లీటర్​ పెట్రోల్​​ (Chennai Diesel Price Today) ధర రూ.103.01 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర​ రూ.98.92గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ లీటర్ ధర 37పైసలు పెరిగింది. ఫలితంగా లీటర్ ధర రూ.110.10కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 38 పైసలు అధికమై.. లీటర్​ రూ.103.18కి చేరింది.

గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 37 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం లీటర్​ ధర రూ.112.14గా ఉంది. డీజిల్​ లీటర్​కు 38 పైసలు పెరిగి.. రూ.104.68 వద్ద ఉంది.

విజయవాడలో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర.. రూ.111.86 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.104.31కి చేరింది.

ఇదీ చూడండి: మార్చి చివరి కల్లా బీపీసీఎల్‌, ఎల్‌ఐసీల్లో వాటా విక్రయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.