ETV Bharat / business

జియో యూజర్లకు డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ ఫ్రీ! - జియో డిస్నీ+హాట్​స్టార్ సబ్​స్క్రిప్షన్​ పొందడం ఎలా

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్​ అవిష్కరించింది. తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఉచితంగా డిస్నీ+హాట్​స్టార్ వీఐపీ సబ్​స్క్రిప్షన్​ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఆఫర్​ ఎలా పొందాలి? ఆఫర్​ వ్యాలిడిటీ వంటి పూర్తి వివరాలు మీ కోసం.

new plans of Jio
జియో కొత్త ఆఫర్లు
author img

By

Published : Jun 7, 2020, 12:52 PM IST

Updated : Jun 7, 2020, 1:29 PM IST

ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్​లతో వినియోగదారులను ఎప్పుడూ ఆకర్షించే జియో మరోసారి అదిరిపోయే ఆఫర్​ను తీసుకువచ్చింది. ప్రీపెయిడ్‌ వినియోగదారులకు డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ఏడాదిపాటు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఆఫర్​ వివరాలు...

  • రూ.401 నెలవారీ ప్లాన్‌, రూ.2,599 వార్షిక ప్లాన్‌, రూ.612, రూ.1,208 డేటా యాడ్​ ఆన్ వౌచర్లు.. వీటిలో ఏదో ఒకటి ఎంచుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.
  • రూ.401 ప్లాన్​ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్​కాల్స్, 90 జీబీ డేటా లభిస్తుంది.
  • రూ.2,599 ప్లాన్​లో 740 జీబీ డేటా, అపరిమిత వాయిస్​కాల్స్ సదుపాయం 365 రోజులు ఉంటుంది.

ఇదీ చూడండి :లాక్​డౌన్​లోనూ స్టార్టప్​లు సూపర్​ హిట్​!

Last Updated : Jun 7, 2020, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.