ETV Bharat / business

మదుపరుల సంపద రూ.3.55 లక్షల కోట్లు వృద్ధి - BUSINESS NEWS

స్టాక్ మార్కెట్ల రికవరీతో మదుపరులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సెన్సెక్స్ నేడు భారీ లాభాలను నమోదు చేసిన కారణంగా.. బీఎస్​ఈ మదుపరుల సంపద రూ.3.55 లక్షల కోట్లు పెరిగింది.

Bse Investor wealth rises
పెరిగిన మదుపరుల సంపద
author img

By

Published : Mar 13, 2020, 7:49 PM IST

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి కాస్త తేరుకోవడం కారణంగా మదపరుల సంపద నెమ్మదిగా రికవరీ అవుతోంది. గురువారం నాటి రికార్డు స్థాయి నష్టాలతో సుమారు రూ.11 లక్షల కోట్లు కోల్పోయిన బీఎస్ఈ మదుపరులు.. సెన్సెక్స్ నేడు 1,325 పాయింట్లు పుంజుకున్న నేథ్యంలో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

సంపద వృద్ధి..

  • బీఎస్​ఈ మదుపరుల సంపద నేడు రూ.3,55,590.19 కోట్లు పెరిగింది.
  • బీఎస్​ఈ నమోదిత కంపెనీల మొత్తం ఎం-క్యాంప్​ నేడు​ 1,29,26,242.82 కోట్లకు చేరింది.

ఇదీ చూడండి:మార్కెట్​ గమనంపై కేంద్రం నిశిత పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.