ETV Bharat / business

టోకు, చిల్లర వ్యాపారుల 'ఉల్లి' నిల్వలపై ఆంక్షలు! - govt on onion stock holing

రోజురోజుకు పెరిగిపోతున్న ఉల్లి ధరలను అదుపుచేయడానికి కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. చిల్లర, టోకు వ్యాపారుల ఉల్లి నిల్వలపై తాజా ఆంక్షలు విధించింది. టోకు వ్యాపారులు 25 టన్నులు, చిల్లర వర్తకులు 5 టన్నులు మాత్రమే నిల్వ ఉంచుకోవాలని పరిమితి పెట్టింది.

Govt reduces onion stock holding limit for retailers, wholesalers amid rising prices
టోకు, చిల్లర వ్యాపారుల 'ఉల్లి' నిల్వలపై కేంద్రం తాజా ఆంక్షలు
author img

By

Published : Dec 3, 2019, 8:48 PM IST

దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో.. ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు టోకు, చిల్లర వ్యాపారుల ఉల్లి నిల్వలపై విధించిన ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. టోకు వ్యాపారులు 25 టన్నులు, చిల్లర వర్తకులు 5 టన్నులకు మించి ఉల్లి నిల్వ చేయకూడదని వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

గతంలో 50 టన్నులు

అంతకుముందు టోకు వర్తకులు 50, చిల్లర వ్యాపారులు 10 టన్నుల వరకు నిల్వ చేసుకునే అవకాశం ఉండగా... తాజాగా కేంద్రం ఆంక్షలతో వ్యాపారుల నిల్వలు సగానికి పడిపోనున్నాయి.
అయితే దిగుమతి చేసుకున్న ఉల్లికి మాత్రం ఈ నిల్వల పరిమితి వర్తించదు.

గత కొన్ని వారాలుగా దేశంలో ఉల్లి ధరలు సరికొత్త శిఖరాలకు చేరుతున్నాయి. మార్కెట్​లో ఉల్లి సరఫరా పెంచడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్నప్పటికీ... ధరలు మాత్రం కొండెక్కుతున్నాయి.

AP Video Delivery Log - 1400 GMT News
Tuesday, 3 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1359: Belgium Khashoggi AP Clients Only 4242911
Rapporteur criticises response to Khashoggi death
AP-APTN-1350: Portugal Thunberg Arrival AP Clients Only 4242908
Teen activist arrives in Europe for climate talks
AP-APTN-1350: UK Johnson NATO AP Clients Only 4242907
UK PM on NATO meeting and Trump
AP-APTN-1346: Malta EU Delegation No access Malta 4242906
EU doubts about Malta govt's credibility
AP-APTN-1334: Portugal Thunberg AP Clients Only 4242899
Thunberg arrives in Europe for climate talks
AP-APTN-1327: Bosnia Migrants EU AP Clients Only 4242898
EU demands closure of Bosnia migrant camp
AP-APTN-1322: Sudan Fire AP Clients Only 4242896
Doctors say 15 killed in Sudan factory fire
AP-APTN-1321: UK NATO Stoltenberg AP Clients Only 4242892
NATO chief's speaks at side event to summit
AP-APTN-1319: UK Trump Iran AP Clients Only 4242895
Trump: world needs to watch Iran violence
AP-APTN-1302: China MOFA AP Clients Only 4242894
China on US cybersecurity threat allegations
AP-APTN-1231: UK NATO Analyst AP Clients Only 4242889
Analyst on meeting of NATO leaders in London
AP-APTN-1228: UK Hit and Run No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4242888
UK man arrested after boy killed in hit-and-run
AP-APTN-1225: China El Salvador AP Clients Only 4242887
President of El Salvador visits China
AP-APTN-1219: China Fire No access mainland China 4242885
25-storey building on fire in northeast China
AP-APTN-1215: NKorea Kim Samjiyon No access North Korea 4242884
NKorean leader opens new city of Samjiyon
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.