ETV Bharat / business

రూ.54 వేల మార్క్ దాటిన 10 గ్రాముల పసిడి - కిలో వెండి ధర

పసిడి, వెండి ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.687 పెరిగి.. ఏకంగా రూ.54 వేల మార్క్​ దాటింది. వెండి ధర ఒక్క రోజే రూ.2,854 పెరిగింది.

gold price today
నేటి బంగారం ధరలు
author img

By

Published : Jul 31, 2020, 4:50 PM IST

బంగారం ధర శుక్రవారం భారీగా రూ.687 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రికార్డు స్థాయి వద్ద రూ.54,538కు చేరింది.

అంతర్జాతీయంగా పసిడి ధరలు పుంజుకోవడం, స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాలను నమోదు చేస్తుండటం వల్ల పసిడి ధరలు ఈ స్థాయిలో పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర ఏకంగా రూ.2,854 (దిల్లీలో) పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.65,910 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,976 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 24 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:లెక్కల్లో చూపని బంగారానికి క్షమాభిక్ష పథకం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.