ETV Bharat / business

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు- ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - వైజాగ్​లో బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు (Gold Rate Today)స్వల్పంగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో స్వచ్ఛమైన పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

Gold price today
ఈ రోజు బంగారం ధరలు
author img

By

Published : Nov 3, 2021, 10:06 AM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధరలు క్రితంరోజుతో పోలిస్తే బుధవారం స్పల్పంగా తగ్గాయి. వెండి ధరలో భారీగా తగ్గుదల నమోదైంది. కిలో వెండి ధర రూ.1,364 దిగొచ్చింది.

  • హైదరాబాద్​లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర (Gold Price in Hyderabad) రూ.350 తగ్గి.. రూ.49,000కు చేరింది. కిలో వెండి ధర రూ.64,820 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పుత్తడి (Gold Price in Vijayawada) ధర రూ.49,000గా ఉంది. కిలో వెండి ధర రూ.64,820 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Vizag) రూ.49,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,820 వద్ద ట్రేడవుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,782 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 23.47 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

స్థిరంగా పెట్రోధరలు

ఎట్టకేలకు పెట్రో ధరల పెంపు నుంచి వాహనదారులకు కాస్త ఊరట లభించింది. బుధవారం.. పెట్రోల్​, డీజిల్​ ధరల్లో(Fuel price Today) ఎలాంటి మార్పులు లేదు.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Hyderabad Petrol Price Today) లీటర్ పెట్రోల్​ ధర రూ.114.47, లీటర్ డీజిల్​ ధర రూ.107.37గా ఉంది.
  • గుంటూరులో (Guntur Petrol Price) పెట్రోల్ ధర లీటర్​ రూ.116.43గా, డీజిల్​పై ధర​ రూ.108.71 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Vizag Petrol Price Today) లీటర్ పెట్రోల్ ధర రూ.115.13గా, డీజిల్​ ధర రూ.107.45గా ఉంది.

ఇదీ చూడండి: ధన్​తేరాస్​ వేళ బంగారంపై భారీ ఆఫర్లు- జోరుగా విక్రయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.