ఒకప్పుడు స్మార్ట్ టీవీల ధరలు ఎక్కువగా ఉండేవి. మార్కెట్లో పెరిగిన పోటీ కారణంగా స్మార్ట్ టీవీలు కూడా అందుబాటు ధరలో లభిస్తున్నాయి. ఎంఐ, వీయూ, వన్ ప్లస్, రియల్ మీ వంటి కంపెనీలు ప్రీమియం ఫీచర్లను కూడా బడ్జెట్ రేంజ్లో అందిస్తున్నాయి. మరి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీల వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
ఎంఐ టీవీ 4ఎక్స్ 43..
- 43 అంగుళాల 4కే హెచ్డీఆర్ డిస్ప్లే
- 3840x2160 రెజల్యూషన్
- ఆండ్రాయిడ్ టీవీ
- 20వాట్స్ స్పీకర్, డాల్బీ డీటీఎస్-హెచ్డీ సౌండ్
- 2 జీబీ ర్యామ్+8 జీబీ స్టోరేజ్
- కార్టెక్స్ ఏ53 క్వాడ్ కోర్ ప్రాసెసర్
- బిల్డ్ ఇన్ క్రోమ్‌కాస్ట్
- ధర- రూ.28,999
వీయూ 43
- 43 అంగుళాల 4కే ఆల్ట్రా హెచ్డీ డిస్ప్లే
- 3840×2160 రెజల్యూషన్
- ఆండ్రాయిడ్ టీవీ
- డాల్బీ డిజిటల్ + డీటీఎస్ వర్చువల్ ఎక్స్ సరౌండ్ సౌండ్
- క్వాడ్ కోర్ ప్రాసెసర్
- 2 జీబీ ర్యామ్ + 16 జీబీ
- ధర రూ. 25,999
టీసీఎల్ పీ615
- 43 అంగుళాల, 4కే హెచ్డీఆర్ డిస్ప్లే
- 3840×2160 రెజల్యూషన్
- ఆండ్రాయిడ్ టీవీ
- డాల్బీ ఆడియో, 12 వాట్స్ స్పీకర్లు (2)
- 2 జీబీ ర్యామ్+ 16 జీబీ స్టోరేజ్
- ధర - రూ.30,999
రియల్ మీ టీవీ
- 43 అంగుళాల, ఫుల్ హెచ్ డీ ఎల్ఈడీ స్క్రీన్
- 1920x1080 రెజల్యూషన్
- ఆండ్రాయిడ్ టీవీ
- 24 వాట్స్ క్వాడ్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ ఆడియో
- మీడియా టెక్ క్వాడ్ కోర్ 6883 ప్రాసెసర్
- 1 జీబీ జీబీ ర్యామ్+8 జీబీ స్టోరేజ్
- ధర- రూ.23,999
వన్ ప్లస్ టీవీ43వై1
- 43 అంగుళాల ఫుల్ హెచ్ డీ స్క్రీన్
- ఆండ్రాయిడ్ టీవీ
- 1920x1080 రిజల్యూషన్
- 20 వాట్స్ అవుట్ పుట్, డాల్బీ ఆడియో
- 1 జీబీ ర్యామ్+ 8 జీబీ స్టోరేజ్
- ధర- రూ.25,999
ఇవీ చదవండి: