తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక(ఉగాది), మహారాష్ట్ర (గుడి పడ్వా) వచ్చే వారం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక పండుగుల షాపింగ్ కోసం 'రీజినల్ న్యూ ఇయర్ షాపింగ్ స్టోర్' అనే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనితో పాటు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.
60 శాతం వరకు తగ్గింపు..
పీజియన్ (గృహోపకరణాల కంపెనీ), ఫాజిల్, బోట్, హెచ్‌పీ, వన్‌ప్లస్, శాంసంగ్ బ్రాండ్ల ఉత్పత్తులపై భారీ రాయితీలు ప్రకటించింది. దీనితోపాటు.. అంతర్జాతీయ కంపెనీల ఉత్పత్తులపై 50 శాతం వరకు, అమెజాన్ అనుబంధ బ్రాండ్లపై అత్యధికంగా 60 శాతం వరకు, గృహోపకరణాలపై 40 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.
ఆఫర్లలో కొన్ని..
- రూ.19,999కు రెడ్మీ నోట్ 10 మొబైల్
- రూ.2,499కు బోట్ ఎయిర్‌పాడ్స్ 441 టీడబ్ల్యూఎస్
- జేబీఎల్ ప్లిప్ 3 పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ ఆఫర్ ధర రూ.5,499
- అమేజ్ ఫిట్ జీటీఎస్2 మినీ స్మార్ట్‌వాచ్ ఆఫర్ ధర రూ.6,999
- శాంసంగ్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ ధర రూ.38,900
- శాంసంగ్ 198 లీటర్ 4 స్టార్ డైరెక్ట్ సింగిల్ డోర్ ఫ్రిజ్ ధర రూ.16,340
- క్రాంప్టన్ 75 లీటర్ ఎయిర్‌కూలర్ రూ.9,695
ఇదీ చదవండి:ఆరు మోడళ్లతో అదరగొట్టిన నోకియా