ETV Bharat / briefs

వెంకీ కుమార్తె ఆశ్రిత ప్రీ వెడ్డింగ్​లో తారల సందడి - వెంకటేశ్ కుమార్తె పెళ్లి వేడుకలు

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ ఇంటిలో పెళ్లి సందడి మొదలైంది. వెంకీ కూతురు ఆశ్రిత వివాహం ప్రముఖ వ్యాపారవేత్త సురేందర్ రెడ్డి మనవడితో ఆదివారం జరగనుంది.

వెంకటేశ్ కుమార్తె ప్రీ వెడ్డింగ్..తారలు సందడి
author img

By

Published : Mar 23, 2019, 5:46 PM IST

విక్టరీ వెంకటేష్‌ ఇంట పెళ్లి బాజా మోగింది. వెంకీ కూతురు ఆశ్రిత వివాహం జయపురలో ఆదివారం జరగనుంది. దగ్గుబాటి కుటుంబం నుంచి ప్రకటన రానప్పటికీ పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్‌ రెడ్డితో ఆశ్రిత పెళ్లి జరగబోతుంది. రాజస్థాన్‌లోని జయపురలో ఈ వేడుక నిర్వహించనున్నారు. తాజాగా అక్కడే ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ హాజరయ్యాడు.

venkatesh daughter pre wedding party
వెంకటేశ్ కుమార్తె ప్రీ వెడ్డింగ్..తారలు సందడి

ఆదివారం నిర్వహించబోయే పెళ్లి కోసం నాగచైతన్య, సమంత, రానా తదితరులు నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్నారని సమాచారం. ఇతర టాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లికి రానున్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
DIGITAL: No access Italy, Canada, India and MENA. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Miami Gardens, Florida, USA. 22nd March 2019.
7-John Isner (USA) beat Lorenzo Sonego (Italy) 7-6 (7/2), 7-6 9/7):
1. 00:00 Players walk out on court
2. 00:06 Forehand winner from Sonego at 3-3, 15/40
3. 00:16 SET POINT - Isner wins first set with ace
4. 00:24 MATCH POINT - Isner wins match with angled volley
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 00:45
STORYLINE:
After receiving a first-round bye, John Isner started the defence of his Miami Open title with a hard-fought victory over Italian qualifier Lorenzo Sonego.
There were no breaks of serve from either player as Isner ground out a 7-6 (7/2), 7-6 (9/7) win, blasting 38 winners and 20 aces on his way to victory.  
Sonego, ranked 107 in the world, looked on course to send the match into a deciding set, but he squandered a 4-1 lead in the second-set tiebreak to seal his fate.
Seventh seed Isner will face either Lucas Pouille or Alberto Ramos-Vinolas in the third round.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.