ETV Bharat / briefs

ఏప్రిల్​ 1 నుంచి హెచ్​-1బీ దరఖాస్తులు

వచ్చే ఆర్థిక సంవత్సరానికి హెచ్​-1బీ వీసా దరఖాస్తులను ఏప్రిల్​ 1 నుంచి స్వీకరించనున్నట్లు ఫెడరల్​ ఇమిగ్రేషన్ ప్రకటించింది. వీసాల జారీలో పారదర్శకత కోసం నూతన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

author img

By

Published : Mar 20, 2019, 7:51 AM IST

Updated : Mar 20, 2019, 8:31 AM IST

హెచ్​-1బీ వీసా

వచ్చే ఆర్థిక సంవత్సరానికి హెచ్​-1బీ వీసా దరఖాస్తులను ఏప్రిల్​ 1 నుంచి స్వీకరించనున్నట్లు అమెరికా పౌరసత్వం, వలసదారుల సేవవిభాగం(యూఎస్​సీఐఎస్) ప్రకటించింది. ఇందుకోసం నూతన డేటాహబ్​ను కూడా ప్రారంభించనున్నట్లు పేర్కొంది. దీని ద్వారా భారతీయ ఐటీ ఉద్యోగుల పని వీసా జారీలో మరింత పారదర్శకతను పెంచేందుకు ఈ హబ్​ ఉపయోగపడుతుందని తెలిపింది.

అమెరికా ఐటీ కంపెనీల్లో ఉద్యోగం చేయాలంటే విదేశీయులు తప్పని సరిగా హెచ్​-1బీ వీసా కలిగి ఉండాలి. ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి హెచ్​-1బీ వీసా రావటం కొంచెం సులువు. ప్రతి ఏటా భారత్​, చైనా సహా ఇతర దేశాల నుంచి వేల సంఖ్యలో హెచ్​-1బీ వీసాకు దరఖాస్తులు అందుతుంటాయి. అయితే ఈ వీసా కేవలం అమెరికాలో పని చేయడానికి మాత్రమే వర్తిస్తుంది.

ఈ సారి కొత్తగా తీసుకు వచ్చిన డేటా హబ్​ ద్వారా దరఖాస్తుల ఆమోదం, తిరస్కరణల రేటును తెలుసుకునే వీలుందని యూఎస్​సీఐఎస్ పేర్కొంది. వీటితో పాటు హెచ్​-1బీ వీసాలకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారనే వివరాల్ని కూడా తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి హెచ్​-1బీ వీసా దరఖాస్తులను ఏప్రిల్​ 1 నుంచి స్వీకరించనున్నట్లు అమెరికా పౌరసత్వం, వలసదారుల సేవవిభాగం(యూఎస్​సీఐఎస్) ప్రకటించింది. ఇందుకోసం నూతన డేటాహబ్​ను కూడా ప్రారంభించనున్నట్లు పేర్కొంది. దీని ద్వారా భారతీయ ఐటీ ఉద్యోగుల పని వీసా జారీలో మరింత పారదర్శకతను పెంచేందుకు ఈ హబ్​ ఉపయోగపడుతుందని తెలిపింది.

అమెరికా ఐటీ కంపెనీల్లో ఉద్యోగం చేయాలంటే విదేశీయులు తప్పని సరిగా హెచ్​-1బీ వీసా కలిగి ఉండాలి. ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి హెచ్​-1బీ వీసా రావటం కొంచెం సులువు. ప్రతి ఏటా భారత్​, చైనా సహా ఇతర దేశాల నుంచి వేల సంఖ్యలో హెచ్​-1బీ వీసాకు దరఖాస్తులు అందుతుంటాయి. అయితే ఈ వీసా కేవలం అమెరికాలో పని చేయడానికి మాత్రమే వర్తిస్తుంది.

ఈ సారి కొత్తగా తీసుకు వచ్చిన డేటా హబ్​ ద్వారా దరఖాస్తుల ఆమోదం, తిరస్కరణల రేటును తెలుసుకునే వీలుందని యూఎస్​సీఐఎస్ పేర్కొంది. వీటితో పాటు హెచ్​-1బీ వీసాలకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారనే వివరాల్ని కూడా తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది.

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Wednesday, 20 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2359: US The Act Content has significant restrictions, see script for details 4201775
Arquette became ‘unrecognizable’ for Hulu’s ‘Act’
AP-APTN-2334: ARCHIVE Kristoff St John Content has significant restrictions, see script for details 4201772
Coroner: 'Young and the Restless' star died of heart disease
AP-APTN-2123: US Wendy Williams Content has significant restrictions, see script for details 4201760
Clip of Wendy Williams on 'The Wendy Williams Show' talking about living in a sober house
AP-APTN-1955: ARCHIVE Gucci Diversity Push Content has significant restrictions, see script for details 4201752
Gucci launches community fund and scholarship to support diversity
AP-APTN-1822: ARCHIVE Wendy Williams Content has significant restrictions, see script for details 4201709
Wendy Williams reveals she is living in 'sober house'
AP-APTN-1728: US Toy Story 4 Trailer Content has significant restrictions, see script for details 4201686
Woody and Buzz hit the road in 'Toy Story 4'
AP-APTN-1700: UK Royals New Zealand AP Clients Only 4201711
Harry and Meghan sign book of condolences
AP-APTN-1617: ARCHIVE Tyler Perry AP Clients Only 4201706
Tyler Perry steps in to help 4 children of slain single mom
AP-APTN-1531: ARCHIVE James Corden AP Clients Only 4201701
James Corden returns to host the 2019 Tony Awards
AP-APTN-1530: ARCHIVE Jerry Lee Lewis Content has significant restrictions, see script for details 4201700
Jerry Lee Lewis cancels shows, is recovering from stroke
AP-APTN-1440: UK Royals AP Clients Only 4201685
Queen, Duchess of Cambridge make rare joint appearance
AP-APTN-1319: ARCHIVE Anderson Cooper AP Clients Only 4201669
Anderson Cooper has a 2-book deal, first expected in 2022
AP-APTN-1222: World CE First Fashion Purchase Content has significant restrictions, see script for details 4201655
Paris Hilton, Christian Cowan, Liu Wen and Jennie Kim talk about their first designer purchases
AP-APTN-1221: Hong Kong International Film Festival Content has significant restrictions, see script for details 4201524
'Bodies at Rest' opens the 43rd Hong Kong International Film Festival
AP-APTN-1220: Hong Kong International Film Festival ceremony Content has significant restrictions, see script for details 4201525
Renny Harlin opens the 43rd Hong Kong International Film Festival; talks action scenes
AP-APTN-1213: UK Us Junket Content has significant restrictions, see script for details 4201652
Jordan Peele, Lupita Nyong'o and Winston Duke discuss 'electrifying' new horror thriller, 'Us'
AP-APTN-1134: US MasterClass David Lynch Content has significant restrictions, see script for details 4201642
Filmmaker David Lynch announces he will teach an online master class
AP-APTN-1121: US CE Casey Wilson AP Clients Only 4201639
Casey Wilson: actress, writer, podcast host and 'Real Housewives' fan
AP-APTN-1110: US CE Yola Content has significant restrictions, see script for details 4201637
British singer Yola inspired by living through a house fire
AP-APTN-1051: ARCHIVE Kane Brown Content has significant restrictions, see script for details 4201632
Country star Kane Brown countersues producer over contract
AP-APTN-1031: ARCHIVE Kevin Tsujihara AP Clients Only 4201627
Warner Bros.' Kevin Tsujihara steps down following scandal
AP-APTN-1031: ARCHIVE Mama June AP Clients Only 4201626
Reality TV star 'Mama June' arrested in Alabama
AP-APTN-0902: US Little Mermaid Content has significant restrictions, see script for details 4201616
Jodi Benson, voice of Ariel, reflects on 'The Little Mermaid' anniversary
AP-APTN-0039: US Moran Atias Content has significant restrictions, see script for details 4201587
Moran Atias promises ‘The Village’ is a show for everyone
AP-APTN-0008: UAE Dior Content has significant restrictions, see script for details 4201585
Dior showcases its SS19 Haute Couture collection in Dubai
AP-APTN-0003: US Catastrophe Content has significant restrictions, see script for details 4201584
Rob Delaney and Sharon Horgan talk about the fourth and final season of 'Catastrophe' on Amazon.
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 20, 2019, 8:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.